ప్రధాన మెనూను తెరువు

రాయ్ బరేలి

ఉత్తరప్రదేశ్ లోని జిల్లా

రాయ్ బరేలీ పట్టణం మరియు మునిసిపాలిటీ. ఇది రాయ్ బరేలీ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం రైల్ కోచ్ పరిశ్రమ కలిగిఉంది. షాజహాన్ సమయంలో నిర్మించిన అనేక పురాతన మసీదులు ఉన్నాయి.

Raebareli జిల్లా

रायबरेली ज़िला
Uttar Pradesh లో Raebareli జిల్లా స్థానము
Uttar Pradesh లో Raebareli జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముLucknow
ముఖ్య పట్టణంRaebareli
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRaebareli
విస్తీర్ణం
 • మొత్తం4,609 కి.మీ2 (1,780 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం34,04,004
 • సాంద్రత740/కి.మీ2 (1,900/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత70 percent
 • లింగ నిష్పత్తి941
ప్రధాన రహదార్లుNH 24B, NH 231
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో రాయ్ బరేలి జిల్లా (హిందీ:रायबरेली ज़िला) (ఉర్దు : ائے بریلی ضلع) ఒకటి. రాయ్ బరేలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రాయ్ బరేలి జిల్లా లక్నో డివిషన్‌లో భాగంగా ఉంది.

భౌగోళికంసవరించు

జిల్లా వైశాల్యం 4,609 చ.కి.మీ. గౌగోళికంగా జిల్లా భూభాగం ఎగుడుదిగుడుగా ఉంటుంది. జిల్లాలో గంగా మరియు సాయి నదులు ప్రవహిస్తున్నాయి. నదీప్రవాహాలు పడవప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. జిల్లాలో ప్రధానంగా వరి, పప్పుధాన్యాలు, గోధుమలు, బార్లీ, సజ్జలు మరియు గసాలు పండించబడుతున్నాయి. జిల్లాను ఓధ్- రోహిల్‌ఖండ్ రైలు మార్గం లక్నోతో అనుసంధానం చేస్తుంది.ఈ మార్గం 1898లో వారణాసి వరకు పొడిగించబడింది.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయ్ బరేలి జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,404,004,[2]
ఇది దాదాపు. పనామా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 97 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 739 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.51%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 941:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 69.04%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలుసవరించు

జిల్లాలో హిందీ వ్యవహార భాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. ఇది అవధి భూభాగంలో 38 మిలియన్ ప్రజలకు వాడుకలో ఉంది. .[5]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est. line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Connecticut 3,574,097 line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
  5. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  •   This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, సంపాదకుడు. (1911). Encyclopædia Britannica (11th సంపాదకులు.). Cambridge University Press. Missing or empty |title= (help)

బయటి లింకులుసవరించు

చరిత్రసవరించు

వెలుపలి లింకులుసవరించు