రావినూతల శ్రీరాములు

రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.

రచనలు

మార్చు
 1. మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర[1]
 2. పేదలపెన్నిది (గుత్తి కేశవపిళ్ళై జీవితగాథ)
 3. ప్రజలమనిషి ప్రకాశం
 4. ఆంధ్రకేసరి ప్రకాశం
 5. ధ్రువతార (పొట్టిశ్రీరాములు జీవితగాథ)[2]
 6. అరుణగిరి యోగులు
 7. దాక్షిణాత్య భక్తులు
 8. దక్షిణాది భక్తపారిజాతాలు
 9. సుందరకాండము (నవరత్నమాల)
 10. అచల రమణుడు
 11. బ్రహ్మర్షి దైవరాత
 12. మహాతపస్వి కావ్యకంఠ గణపతిముని
 13. బి.వి.నరసింహస్వామి
 14. ప్రతిభాశాలి (పప్పూరు రామాచార్యులు జీవితకథ)
 15. కల్లూరి మనీషి
 16. ధన్యజీవి
 17. చీమకుర్తి శేషగిరిరావు
 18. బాపూజీ రామమంత్రము
 19. పప్పూరి రామాచార్యుల ఆముక్తమాల్యద
 20. జవహర్‌లాల్‌ నెహ్రూ జీవితకథ, సూక్తులు
 21. మహామనిషి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సంక్షిప్త జీవితపరిచయం
 22. జాతీయ పతాకం - గీతం
 23. గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా

మూలాలు

మార్చు