రావే నా చెలియా

రావే నా చెలియా 2021లో తెలుగులో విడుదలైన సినిమా. సూర్య చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నెమలి సురేష్‌ నిర్మించిన ఈ సినిమాకు మహేశ్వర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 6 ఆగష్టు 2021న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 13న విడుదల చేశారు.[2]

రావే నా చెలియా
Rave naa cheliya.jpg
దర్శకత్వంమహేశ్వర రెడ్డి
నిర్మాతనెమలి అనిల్
నటవర్గంనెమలి అనిల్
సుభాంగి పంత్
విరాజ్
కవిత
ఛాయాగ్రహణంవిజయ్ ఠాగూర్
కూర్పురవి మన్ల
సంగీతంఎమ్ ఎమ్ కుమార్
నిర్మాణ
సంస్థ
సూర్య చంద్ర ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
13 ఆగస్ట్ 2021
నిడివి
126 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

గగన్( అనిల్) షూటింగ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ తో కలిసి వైజాగ్ బయలుదేరతాడు. ఈ క్రమంలో అతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసే రాజేశ్వరి(సుభాంగి పంత్)తో పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే తన కథకు సరిపోయే హీరోయిన్ అనిపించి ఈ విషయం ఆమెకు చెప్పి హీరోయిన్ గా నటించమని కోరగా ఆమె నిరాకరిస్తుంది. సినిమా హీరోయిన్ గా అవకాశం వచ్చిన నటించానని చూపిన దాని వెనక ఏదైనా కారణాలున్నాయ ? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: సూర్య చంద్ర ప్రొడక్షన్స్
  • నిర్మాత: నెమలి అనిల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్వర రెడ్డి
  • సంగీతం: ఎమ్ ఎమ్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్
  • మాటలు: మల్లేశ్వర్ బుగ్గ
  • పాటలు: లక్ష్మణ్
  • ఎడిటర్: రవి మన్ల
  • ఆర్ట్: నారాయణ

మూలాలుసవరించు

  1. Andhrajyothy (6 August 2021). "చెలియా... రావే!". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
  2. Sakshi (7 August 2021). "సినిమా చూడకుండానే నిర్మాత చనిపోవడం బాధాకరం". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.

బయటి లింకులుసవరించు