రిచా గంగోపాధ్యాయ్

(రిచా గంగోపాధ్యాయ నుండి దారిమార్పు చెందింది)

రిచా గంగోపాధ్యాయ్ భారతీయ నటీమణి. కొన్ని వాణిజ్య ప్రకటనలలో కనిపించిన తరువాత, లీడర్ చలనచిత్రంలో మొదటిసారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.

రిచా గంగోపాధ్యాయ్
Richa Gangopadhyay.jpg
at CCL, India
జననంఅంతర గంగోపాధ్యాయ్
(1986-03-20) 1986 మార్చి 20 (వయస్సు: 33  సంవత్సరాలు)
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తినటీమణి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2009–present