రియా సుమన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో తెలుగులో విడుదలైన 'మజ్ను' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 'పేపర్ బాయ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.[1]

రియా సుమన్
జననం
ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర మూలాలు
2016 మజ్ను సుమాంజలి తెలుగు [2]
2018 పేపర్ బాయ్ ధరణి తెలుగు [3]
2020 సీరు\ స్టాలిన్ అందరివాడు వాసుకి తమిళ\తెలుగు [4]
2021 మలేషియా టు అంనేసియా భావన తమిళం అతిధి పాత్ర
2022 మన్మధ లీలై లీల తమిళం [5]
ఏజెంట్ కన్నయిరమ్ తమిళం [6]
టాప్ గేర్ తెలుగు [7]
2023 మెన్‌టూ గీతా తెలుగు
2024 కిస్మత్

మూలాలు మార్చు

  1. Deccan Chronicle (22 August 2018). "I couldn't wait to come back to films, says Riya Suman" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. "Destiny landed me lead role in Nani-starrer Majnu: Priyashri". The Indian Express. 15 September 2016. Retrieved 10 February 2020.
  3. "Riya Suman on 'Paperboy', her love for literature". The Times of India. 31 August 2018. Retrieved 10 February 2020.
  4. "Riya Suman to make her Tamil debut". The Times of India. 16 December 2018. Retrieved 10 February 2020.
  5. The New Indian Express (1 March 2022). "Sleeping beauty - Riya Suman for Manmatha Leelai" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  6. "Like me, Santhanam is also a spiritual person: Riya Suman". The Times of India. 23 January 2022. Retrieved 24 January 2022.
  7. "Aadi Sai Kumar Top Gear Vennela Lyrical song released | ఆది సాయి కుమార్ టాప్ గేర్.. అలరిస్తున్న సిద్ శ్రీరామ్ మ్యాజికల్ మెలోడీ– News18 Telugu". web.archive.org. 2022-12-28. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు మార్చు