రియో ఫెర్డినాండ్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రియో ఫెర్డినాండ్ (జననం 1978 నవంబరు 7) ఒక ఆంగ్ల ఫుట్బాల్ ఆటగాడు, ప్రస్తుతం BT స్పోర్ట్ అనే చానల్లో క్రీడా పండితునిగా వ్యవహరిస్తున్నాడు. 1997 నుండి 2011 వరకు వివిధ అంతర్జాతీయ క్రీడలలో 81సార్లు ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఆడాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన విఖ్యాత ఫుట్బాల్ ఆటగాడిగా జనాదరణ పొందాడు.[1] [2][3][4]
English association football player (born 1978) | |
పుట్టిన తేదీ | 7 నవంబరు 1978 |
---|---|
పని కాలం (మొదలు) | 1996 |
పౌరసత్వ దేశం | |
చదువుకున్న సంస్థ |
|
వృత్తి |
|
ఏ జట్టులో సభ్యుడు |
|
అధికారిక వెబ్ సైటు | |
![]() |
తొలినాళ్ళ జీవితంసవరించు
ఫెర్డినాండ్ లండన్లోని కింగ్స్ కళాశాల ఆసుపత్రిలో జన్మించాడు. ఇతని తల్లి జానిస్ లావెండర్ ఒక ఐరిష్ మహిళా, తండ్రి జూలియన్ ఫెర్డినాండ్. ఫెర్డినాండ్ ఎక్కువగా పెఖామ్ నగరంలో పెరిగాడు. అక్కడే కామ్లాంట్ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించాడు. తాను పాఠశాలలో ఉన్నప్పుడు ఎక్కువగా గణితం నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవాడు.
మూలాలుసవరించు
- ↑ "Rio Ferdinand Profile, Statistics, News, Game Log". ESPN Soccernet. 15 November 1997. Archived from the original on 6 April 2010. Retrieved 19 April 2010.
- ↑ "Chelsea v Manchester United: Rio Ferdinand vilified as his pursuit of the FA Cup goes on". The Daily Telegraph. London. 1 April 2013.
- ↑ "Why is Rio Ferdinand the most unheralded player of his England generation?". FourFourTwo. 4 June 2015.
- ↑ "Rio Ferdinand retires: Former Manchester Utd defender was one of the greats". Sky Sports.