లాంక్సి అంతర్జాతీయ హోటల్

లాంక్సి అంతర్జాతీయ హోటల్ లేదా హ్యాంగింగ్ విలేజ్ ఆఫ్ హుయాక్సి ఒక లేట్-మోడర్నిస్టిక్-ఫ్యూచరిజం విధానంలో నిర్మించిన ఒక ఆకాశహర్మ్యం. ఇది జియాంగ్యిన్, వుక్సి, జియాంగ్సు, చైనాలో ఉన్నది.  ఈ మిశ్రమ-వినియోగ భవన నిర్మాణాన్ని 2008 లో ప్రారంభించి 2011లో పూర్తిచేశారు. ఈ భవనం 328 మీటర్ల ఎత్తుతో 74 అంతస్థులు ఉంటుంది. ఈ ఆకాశహర్మం పైభాగంలో ఒక గాజు గోళం ఉంటుంది. 12 అక్టోబర్ 2011 న లాంక్సి ఇంటర్నేషనల్ హోటలును ప్రారంభించారు.

లాంక్సి అంతర్జాతీయ హోటల్
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
రకంమిశ్రమ-వినియోగం
ప్రదేశంజియాంగ్యిన్, వుక్సి, జియాంగ్సు, చైనా
భౌగోళికాంశాలు31°49′49″N 120°25′19″E / 31.83028°N 120.42194°E / 31.83028; 120.42194
ప్రారంభం12 October 2011[1]
ఎత్తు
నిర్మాణం ఎత్తు328 metres (1,076 ft)[1][2]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య74[1][2]
లిఫ్టులు / ఎలివేటర్లు35[2]
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిA+E Design[2]
మూలాలు
[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Hanging Village of Huaxi". SkyscraperPage.com. Retrieved 2008-11-08.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Longxi International Hotel - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 22 మే 2012. Retrieved 11 నవంబరు 2018.

బాహ్య లింకులు మార్చు