ఎలిసబెత్ మేరీ హేడన్, లిసా హేడన్ భారతదేశానికి చెందిన సినీ నటి, టీవీ ప్రెజెంటర్ & మోడల్. ఆమె 2010లో రొమాంటిక్ కామెడీ-డ్రామా ఐషా సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి కామెడీ-డ్రామా క్వీన్‌లో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
లిసా హేడన్ |
---|
 |
జననం | ఎలిసబెత్ మేరీ హేడన్ 1985/1986 (age 39–40)
|
---|
ఇతర పేర్లు | లిసా లల్వాని |
---|
వృత్తి | మోడల్, నటి, టీవీ ప్రేసెంటెర్ |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2010–2018 |
---|
జీవిత భాగస్వామి |
|
---|
పిల్లలు | 3 |
---|
బంధువులు | గులు లల్వాని (మామయ్య) |
---|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
గమనికలు
|
మూలాలు
|
2015-2016
|
ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్
|
హోస్ట్/న్యాయమూర్తి
|
సీజన్ 1, 2
|
[1]
|
2016-2017
|
ది ట్రిప్
|
షోనాలి
|
|
[2]
|
2018
|
టాప్ మోడల్ ఇండియా
|
హోస్ట్/న్యాయమూర్తి
|
|
[3]
|
అవార్డులు & నామినేషన్లు
మార్చు
సంవత్సరం
|
అవార్డు
|
సినిమా పేరు
|
ఫలితం
|
2015
|
ఉత్తమ పురోగతికి వోగ్ బ్యూటీ అవార్డు
|
క్వీన్
|
గెలుపు
|
ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
|
నామినేటెడ్
|
ఉత్తమ సహాయ నటిగా IIFA అవార్డు
|
నామినేటెడ్
|
ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డు
|
నామినేటెడ్
|
ఉత్తమ పురోగతికి స్టార్ గిల్డ్ అవార్డు - స్త్రీ
|
నామినేటెడ్
|
2017
|
ఉత్తమ నటిగా భారతీయ టెలివిజన్ అకాడమీ అవార్డులు - స్త్రీ
|
ది ట్రిప్
|
నామినేటెడ్
|