ఉపరితలం నుంచి అడుగు భాగంకు మధ్యగల దూరంను లోతు అంటారు. లోతును ఆంగ్లంలో డీప్, డెప్త్ అంటారు. ఉదాహరణకు 30 అడుగుల బావిలో 10 అడుగుల నీరు ఉన్నట్లయితే 30 అడుగుల లోతు గల బావిలో 20 అడుగుల లోతున 10 అడుగుల లోతు నీరు ఉందని చెప్పవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=లోతు&oldid=2953801" నుండి వెలికితీశారు