వజ్జేరు పల్లి తిరుపతి జిల్లా పాకాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

వజ్జేరు పల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
వజ్జేరు పల్లి is located in Andhra Pradesh
వజ్జేరు పల్లి
వజ్జేరు పల్లి
అక్షాంశరేఖాంశాలు: 13°26′42″N 79°06′40″E / 13.445°N 79.111°E / 13.445; 79.111
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం పాకాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517112
ఎస్.టి.డి కోడ్

రవాణా సౌకర్యాలు మార్చు

ఈ గ్రామం పాకాల గ్రామంతో కలిసివున్నది. తిరుపతి - మదనపల్లె, తిరుపతి పెనుమూరు మార్గ కూడలిలో ఉంది. పాకాల రైల్వే జంక్షను ఇక్కడే ఉంది. కనుక రైల్వే రవాణా, రోడ్డు రవాణాకు అనుకూలముగా ఉంది.

ప్రధాన పంటలు మార్చు

వరి, చెరుకు, మామిడి పంటలు ప్రధానమైనవి.

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యాపారము ప్రధాన వృత్తులు, రైల్వేకార్మికులు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు