అన్న భార్యను లేదా భార్య అక్కను వదిన అంటారు. వదినను తల్లితో సమానంగా గౌరవించడం భారతీయ సంప్రదాయం.

"https://te.wikipedia.org/w/index.php?title=వదిన&oldid=874394" నుండి వెలికితీశారు