వన్ ఇండియా

భారతీయ అంతర్జాలపు పుట

వన్ ఇండియా (Oneindia.in) ఒక భారతీయ భాషల ‌వేదిక. దీని యజమాని గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వార్తామాధ్యమము. రాజేష్ జైన్ దీనిని 2006లో కొనుగోలు చేశాడు.[2]

Oneindia.in
Type of businessప్రైవేట్
Type of site
జాలస్థలి
Available inతెలుగు, ఇంగ్లీషు, హిందీ,కన్నడ, తమి‌ళం, మళయాళం, గుజరాతీ
Founded2000
Headquartersబెంగళూరు
Industryజాల సేవలు-వార్తా మాధ్యమం
URLhttp://telugu.oneindia.in
Registrationఐచ్ఛికం

వేదికలు

మార్చు

తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, గుజరాతీ భాషలలో వేదికలు ఉన్నాయి.[3] తెలుగు వార్తల పాత నిల్వలు 2000 నుండి అందుబాటులో వుంచుతున్నది.

జాలంలో ప్రకటనల వేదిక క్లిక్.ఇన్ కూడా దీని సోదర ప్రాజెక్టు.

ఛానెళ్లు

మార్చు

దీనిలో వినోదం, జీవనశైలి, క్రికెట్, సాంకేతికం, విద్య, ప్రయాణం, ఆర్థిక ఛానెళ్లు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "oneindia.com Competitive Analysis, Marketing Mix and Traffic - Alexa". alexa.com. Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-05.
  2. "Rajesh Jain's Netcore Acquires OneIndia & Click.in Parent Greynium". Retrieved 2020-08-04.
  3. "Oneindia Portals Complete 7 Years". Techtree. 2007-04-11. Archived from the original on 2007-07-18. Retrieved 2008-02-28.

బయటి లింకులు

మార్చు