వర్గం చర్చ:మతములు

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju

బౌధ్ధమతం, మహాయానం, హీనయానం, వజ్రయానం అనే మూడు శాఖలుగా చీలిపోయింది.

ఇస్లాం మతం లో, షియాలు, సున్నీలు అనే వారు ఉన్నారు.

మతాలు శీర్షికలో, జొరాస్ట్రియన్ మతం, షింటో మతం, కూడా చేర్చవచ్చును.Talapagala VB Raju 18:34, 18 ఫిబ్రవరి 2008 (UTC)Reply


చేర్చవచ్చు. వాటికి మొదలుగా పేజిలు తయారు చేయాలి. బౌద్ధమతము మీద్స ఆసక్తి ఉంటే మీరు మొదలు పెట్టవచ్చు... అందరు తలోచేయి వేస్తారు.

తప్పక ప్రయత్నం చేస్తానండి. Talapagala VB Raju 18:34, 18 ఫిబ్రవరి 2008 (UTC)Reply

Return to "మతములు" page.