వర్డుప్రెస్సు ప్లగిన్

వర్డుప్రెస్సు ప్లగిన్ (Wordpress Plugin) అనేది ఒక వర్డుప్రెస్ వెబ్సైటు కి కొత్త ఫంక్షన్స్ ని జోడించడం అనగా వెబ్సైటు కి రిజిస్ట్రేషన్ , లాగిన్ లాంటి ఎన్నో ఫీచర్స్ ని యాడ్ చేయడం అన్నమాట.

వర్డ్​ప్రెస్ ప్లగిన్ (Wordpress Plugin)
WordPress logo.svg
WordPress MP6 dashboard.png
వర్డ్​ప్రెస్ డ్యాష్​బోర్డ్
అభివృద్ధిచేసినవారు వర్డ్​ప్రెస్ ఫౌండేషన్
మొదటి విడుదల 2003 మే 27; 18 సంవత్సరాల క్రితం (2003-05-27)
నిర్వహణ వ్యవస్థ Cross-platform
వేదిక PHP
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము బ్లాగు సాఫ్ట్​వేర్
లైసెన్సు గ్నూ జీపీయల్v2+[1]
వెబ్‌సైట్ wordpress.org

wordpress.org అనే కంపెనీ వెబ్సైటు లో వేలాది ఫ్రీ, ప్రీమియం ప్లగిన్స్ ఉన్నాయి, మన వెబ్సైటు కి అనువైన ప్లగిన్ ని శోధించి డైరెక్ట్ గా వెబ్సైటు నుండి install చేయచ్చు. ఈ ప్లగిన్స్ ని PHP and My SQL లో అభివృద్ధి చేస్తారు.

మీరు కూడా ప్లగిన్స్ ని develop చేసి wordpress online లో అమ్ముకోవచ్చు

బాహ్య లంకెలుసవరించు

మూలాలుసవరించు

  1. "WordPress: About: GPL". WordPress.org. Archived from the original on 12 జూన్ 2010. Retrieved 15 June 2010. {{cite web}}: Check date values in: |archive-date= (help)