వాడుకరి:రహ్మానుద్దీన్/ఇసుకపెట్టె

ఆశయం
Objectives
ప్రతిపాదిత కార్యక్రమాలు
Proposed Activities
ఔత్సాహికులు
Members Interested
కావాల్సిన వనరులు
Resources Required
ఇతర విశేషాలు
Remarks
ఆన్లైను
Online
అవగాహన
Awareness
సైటు నోటీసులు
Site Notices
<మీ పేరు నమోదు చేయండి>
<Add your name>
<జత చేయండి>
<Add Requirements>
-- Y
ఫేస్‍బుక్‍లో ప్రచారం
Facebook Publicity
తెవికీపై నచ్చిన వ్యాసాలు, బొమ్మలు లాంటి వాటి లింకులు ఫేస్‌బుక్‌లోని లింకులల్లో పేస్ట్ చేయడ ద్వారా ప్రచారం కల్పించవచ్చు. Y
బ్లాగులలో ప్రచారం
Blogs Publicity
-- -- -- Y
ఆఫ్లైను సీడీ
Offline CD
-- -- తెలుగు వికీపీడియా ఆఫ్లైను సీడీ లేక డివిడి తయారు కార్యక్రమానికి సభ్యుల సహాకారం చాలా అవసరం. దీనిని వార్షికోత్సవ సభలో రిలీజు చేయాలని ఆలోచన. దాదాపు 300 కాపీలు తయారు చేయడానికి బడ్జెట్ ఉంది. N
ప్రెస్ నోట్
Press Note
-- -- -- N
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం

అవగాహన మార్చు

తెవికీపై అవగాహన కొరకు ఉన్న మార్గాలను ఇక్కడ రాయగలరు.

సైటు నోటీసులు మార్చు

  • సైట్ నోటీసులు మొదటి పేజీలో, లేదా మిగిలిన పేజీలలో కొత్త ,పాత వాడుకరులకు అర్ధం అయ్యేటందుకు ఉద్దేశించినవి. తెవికీలో జరిగే ప్రతి మీటింగ్, ప్రతి కార్యక్రమం గురించిన వివరాలతో తరచుగా మారుస్తూ ఉంటారు. అవి ఎలా ఉండాలి, ఎక్కద ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే వాటిని గురించి మీ సూచనలు సలహాలు

డిస్‌ప్లే చేయాల్సిన నోటీసులు వరుసగా

  1. దశాబ్ధి ఉత్సవాలు - వికీ అకాడమీ (ఎక్కడ, ఎప్పుడు వివరాలు)

ఫేస్ బుక్ లో, బ్లాగులల్లో ప్రచారం మార్చు

ఈ క్రింద ఇచ్చిన లింకుల ద్వారా మనం ఫేస్‌బుక్‌లో ప్రచారం కల్పించగలం. కావున తెవికీపై నచ్చిన వ్యాసాలు, బొమ్మలు లాంటి వాటి లింకులు ఈ క్రింద ఇచ్చిన లింకులల్లో పేస్ట్ చేయడ ద్వారా ప్రచారం కల్పించవచ్చు. కనుక సభ్యులు దీనిని ఉపయోగించి తెవికీ ప్రచార ఉదృతిని పెంచగలరని మనవి. మీ మీ ఫేస్‌బుక్‌లోని పేజీలలో కూడా తెవికీ గురించిన సమాచారపు అప్‌డేట్‌లను ఇవ్వవచ్చు..


  • తెలుగు వికీ పేజీ [1]
  • తెవికీ పేజీ [2]
  • తెలుగు పుస్తకం పేజీ [3]

ఆఫ్లైను సీడీ మార్చు

తెలుగువికీపీడియా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నా అంతర్జాల సౌకర్యం లేని చోట్ల కూడా (ముఖ్యంగా పాఠశాలలు) ఉపయోగించుకొనే విదంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆఫ్‌లైన్ సి.డి చేయాలనే ప్రయత్నంలో వికీ అడుగులు పడుతున్నాయి. అడుగులకు మార్గాలను సూచించాలని మనవి.

ప్రెస్ నోట్ మార్చు

వికీ ప్రచారానికి పత్రికలకు ఇవ్వడానికి కావలసిన మసాలాతో ప్రెస్‌నోట్ తయారవ్వాలి. అలాంటి మసాలా తయారు కావడానికి సంబారాలను ఈ లింకులోని ప్రెస్‌నోట్‌కు జతచేయమని, సూచనలు ఇవ్వమని మనవి.

Awareness మార్చు

Site Notices మార్చు

Facebook Publicity మార్చు

Offline CD మార్చు

Press Note మార్చు