= http://teluguvennela.com =

తెలుగు వారందరికి అభివాదములు. తెలుగు భాష మీద మక్కువ తో తెలుగులో ప్రారంభించిన అంతర్జాల పత్రిక ఈ తెలుగువెన్నెల. మిమ్మల్ని అలరించడానికి తెలుగు కథలు, కవితలు, కార్టూన్లు, ఆరోగ్య చిట్కాలు, సినిమా కబుర్లు, పిల్లల కబుర్లు, మహిళా లోకం, సంఖ్యా శాస్త్రం, ఆధ్యాత్మికం, ఇలా అందరి అభిరుచికి తగిన సమాచారములు ఎన్నెన్నో == http://teluguvennela.com == లో వున్నాయి. అందుకే ఇది తెలుగు వారి ప్రియ నేస్తం .

20013 Dec లొ ప్రారంభిచిన ఈ అంతర్జాల పత్రిక లొ మీ యొక్క ప్రచురనలను ప్రచురించదానికి info@teluguvennela.com కి పంపించ గలరు.