నా పేరు విద్యాదిత్య. విజయవాడలో కంప్యుటర్ సైన్సు ఇంజనీరింగ్ ఫైనలియర్ బిటెక్ చేస్తున్న నాకు రచనా వ్యాసంగం అంటే కొంచం మక్కువ ఎక్కువే...! అదే సమయంలో సాంకేతిక పోకడలను అధ్యయనం చెయ్యడం నేనెంచుకున్న వృత్తి!