D.Kasi visveswari
--D.Kasi visveswari 20:37, 23 అక్టోబర్ 2009 (UTC) మనసులో ని మాట
హ్యాండ్ బ్యాగ్ చేతినేస్కుని 7 గంటలకే బస్ క్యాచ్ చేసి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 7, 7.30.
అమ్మో! ఈ డ్యూటీ నాతో కాదు అని బదిలీకి దరఖాస్థు చేసుకున్న కనక లక్ష్మి కి కొత్త స్కూల్, కొత్త వాతావరణము
అంతా ఆగమ్యగోచరంగా ఉంది.
ఎంత వొద్దు వొద్దు అనుకున్నా ఆ పాత జ్ఞాపకాలే మదిలో మెదలసాగాయి.
7.30 కే ఆ బస్! ఎంత హడావుడి గా ఎక్కేవాళ్ళము! ఎక్కీ ఎక్కగానే టీచర్స్ ని చూసి విసుక్కునే ఆ కండక్టర్ ని చూసి ఎంత నవ్వుకునేవాళ్ళము!
అయినా బ్రేక్ టికెట్ యివ్వడానికి విసుక్కునే వీళ్ళు క్యాట్ కార్డ్స్ ఎందుకు ఇస్తారో!!
ఎన్ని కబుర్లు!! మూడు సంవత్సరాలు ఇందుకోసమేనా మాటలు లేకుండా గడిపింది?
కాలనీ వస్తొంటే అయ్యో రేపటి దాకా కన్పించరా అనే దిగులు!!
ఇప్పుడు కాదు కాని, దసరా సెలవులకి ముందు మాత్రము ఎంత అంటే మా ఆయన్ని హత్తుకున్నా తీరేది కాదు, మళ్ళీ వచ్చి ఆ బస్ ని వాటేసుకోవాలన్పీంచేంత!!
రోజూ చూస్తూన్నా, కళ్ళు నిండట్లేదు, మనసు నిండట్లేదు. కొందరు బ్రేయిన్ లో! మరికొందరు హ్రుదయములో!! మీరు మాత్రము బ్లడ్ లో!! దీనికంటే వేరే పదం ఏమ యిన వుంటే ..
ఏంటో హ్యంగ్ అవుతోన్నట్లూంది. మిమ్మ్లల్ని కాదనీ ఒక్క అడుగు కాదు, క్షనం కూడా ముందుకు పడట్లేదు. ఏదైతే జరగకూడదనుకున్నానో మల్లీ అదే ఛర్విత ఛరణం (రిపీట్) అయ్యేట్టుంది. ఏం ఛెయ్యాలి?!
ఈ డ్యూటీ ఛేయగలనా ! ఇకపై ఎలాంటి మనస్ఫర్దలు వఛ్ఛినా, రానివ్వను, ఒక వేల వస్తే ముందు ప్రాణం పోయి ఆ తరువాతే స్ఫర్దలు. 40 సంవత్సరాలు పుట్టి పెరిగిన ఊర్ని కూడ కాధు అనుకునేంత స్ప ర్దలు, ఎలా ఎందుకు వఛ్ఛాయి.ఎలా వుండగలిగానా అనిపిస్థుంధి.
ఓడెడ్. పేరే కాదు, మనుషులూ గమ్మ్మత్తే.
6-11-09 ఈ రోజు ఏంటి ఈ టాపిక్స్ వఛ్ఛాయి.దుమ్ము దులిపేసారు.
కనకలక్ష్మి!!!