దిరిశం పద్మజ్యోతి తిరువూరు నియోజకవర్గంలో ఇమే పేరు తెలియన వారు ఉండరు కారణం 2009 అసంబ్లీ ఎన్నికల్లో రెండో సారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు హయంలో మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచి గెలిచిన తరువాత పెద్ద దిక్కు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నియోజకవర్గంలో ఆయన చేప్పట్టిన కార్యక్రమాల్ని విజయవంతగా పూర్తి చేయడం ఆమె పని తీరుకు నిదర్శనం కొన్ని ఉదాహరణలు

పద్మజ్యోతి గారి పదవీ కాలం లో.. నాలుగు బ్రిడ్జి లు కట్టించారు మోడల్ స్కూల్ కట్టించారు తిరువూరు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ వేయించారు తిరువూరు లో స్టేడియం కట్టించారు రాజుగూడెం లో పి.హెచ్ సి నిర్మాణం పూర్తి చేశారు. పైలట్ ప్రాజెక్టు పూర్తి చేశారు. అనేక అప్పర్ ప్రైమరీ స్కూల్ లు కట్టించారు సాగర్ నీళ్ళు అధికంగా తెప్పించి రెండు పంటలకు నీరు అందించారు. అంగన్వాడీ కేంద్రాలు కట్టించారు. లో ఓల్టేజి సమస్య అధికంగా ఉండే ప్రదేశాలలో ఎన్నో ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు చేశారు. విధ్య,వైద్యం, వ్యవసాయ రంగం లలో ఆవిడ గారు చేసిన కృషి అమోఘం.

అందుకే తిరువూరు నియోజకవర్గం అభివ్రుద్ది కోసం మళ్లీ పద్మజ్యోతి గారు ఎమ్మెల్యేగా రావాలి అని అంటున్న తిరువూరు నియోజకవర్గం ప్రజలు