(జి. కె. యస్. రాజా) G K S Raja, member since May 2008.

తెలుగు భాష అంటే అభిమానం. తెలుగు వికీపెడియాకు సహాయం అందజేసే బృందంలో చిన్న పాత్ర అయినా పోషించాలని కోరిక. తెలుగు టైపింగు, అక్షర దోషాలను సరిచెయ్యడం నేను చెయ్యగలిగిన, చేస్తున్న పనులు. కొద్ది కాలం గుటెన్ బర్గ్ తెలుగు పుస్తకాల టైపింగు సహాయం చేశాను. తెలుగు వికీపెడియా అభివృద్ధికి మరింత ఎక్కువ సమయం కేటాయించి, నాణ్యత కాపాడడంలో చురుకుగా వ్యవహరించాలని ఉద్దేశ్యం.

వ్యక్తిగత వివరాలు : నివాసం హైదరాబాదు.

విద్య : వాణిజ్య శాస్త్ర పట్టభద్రత, ఎమ్.ఎస్. ప్రజాసంబంధాలు.

వృత్తి : విశ్రాంతి చిన్న స్థాయి వ్యాపారి.