పుట్టిన వివరాలు :

వరంగల్ పట్టణ జిల్లా కమలాపూర్ మండలం గునిపార్టీ గ్రామమ్లో మధుసూదన్ 1983 జూన్ 30 న సామాన్య గౌడ కుటుంబంలో జన్మించాడు.

అదే గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య ను పూర్తి చేసి ఉన్నత విధ్యకిసం శనిగరం గ్రామం లో తన అమ్మమ్మ గారి ఇంట్లో నుండి చదువుకున్నాడు.

కుటుంబ సభ్యులు  :

తండ్రి కసగాని మొగిలి ఒక సామాన్య రైతు ,తల్లి సులోచనా గృహిణి,ఇద్దరు సోదరీ మణులు మధులత మరియు మమతా.

భార్య అశ్విని (గృహిణి) పిల్లలు మాస్టర్ రిషికేష్ మరియి మాస్టర్ హరికేష్.

విద్య వివరాలు :

చిన్నప్పటి నుండే టీచర్ కావాలన్న కోరికతో హన్మకొండ లోని కాకతీయ యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు టీచర్ ట్రైనిం కోర్స్ ను పూర్తి చేసి జమ్మికుంట లో ప్రవైటు టీచర్ గ పనిచేయడం మొదలుపెట్టాడు.ఎప్పటికి సమాజం లో జరిగే మార్పులను,సమాజానికి ఏదైనా సేవ చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు.

పాఠశాలలో తో పటు కళాశాలలో కూడా పని చేసి తన ఆలోచనలను ప్రజల లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యం తో తన PG ని పూర్తి చేసి పరకాల పట్టణం లోని ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేయడం ప్రారంభించాడు.కానీ ఒకే చోట వుంటూ రోజు అదే పనిగా క్లాస్ లు చెపుతూ వీలు దొరికినప్పుడల్లా విద్యార్థులకు తన ప్రేరణాత్మక ఉపన్యాసాలు చెపుతూ వారిలో ఉతేజం కపించేవాడు.కానీ అంతటితో తృప్తి లభించక న్యాయ విద్యా ను అభ్యసించాలనే కోరికతో కళాశాలలో ఉద్యోగం మానేసాడు.

న్యాయ విద్యను చదువుకోవడానికి అయినటువంటి ఖర్చులకు గాను ఒక ఇన్సురంచె కంపెనీ లో పనిచేయడం మొదలు పెట్టాడు.

అదే కంపనీ లో తన ప్రతిభ కు చాల ప్రొమొతిఒన్స్ లభించాయి.న్యాయ విద్య చదవడం పూర్తి కాగానే ఉద్యోగం చేస్తూ సమాజం గురించి ఆలోచించడం ,సోషల్ రెస్పాన్సిబిలిటీ ని చాల కుతూహలం గ తీసుకునేవాడు.

సోషల్ మీడియా :

[1]

మారుతున్న టెక్నాలజీ ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటే సమాజానికి ఏమైనా చేయాలా అనే ఉదేశ్యం తో సోషల్ మీడియా ధ్వారా తన ఆలోచనలను ప్రజలలోకి తీసుకెళ్లవచ్చు అనే ఉదేశ్యం తో మోతివాషనల్ డ్రైవేషిప్ పేరుతో అన్ని సోషల్ మీడియా లలో ఖాతాలు తెరిచాడు.వాటి ధ్వారా తన ఆలోచనలను ప్రజలలోకి తీసుకెళ్లడం ప్రారంభించాడు.

www.youtube.com/motivationaldriveship [2]

www.facebook.com/motivationaldriveship

www.facebook.com/kachagani1983

https://motivationaldriveship.blogspot.com.

సిద్ధాంతాలు  :

- ప్రజలలో మానవత్వాన్ని పెంపొందించడం

- ప్రజలలో సమానత్వం,సమ న్యాయం ,అందరికీ విద్య.

లక్ష్యం :

- అనాధలకు ,వృద్దులకు (ఏ దిక్కులేని ) వాళ్ళకోసం ప్రతి గ్రామం లో ఇల్లు మరియు వాళ్ళ కనీస అవసరాలు సత్య ఫౌండేషన్ చే ఏర్పాటు చేయాలి.

ఇంస్ప్రెషన్:

- మదర్ థెరిసా

- అబ్దుల్ కలాం

- వివేకానందుడు

- సుభాష్ చంద్రబోస్ ,స్వతంత్ర సమయోధులు,కాళోజి,శ్రీ శ్రీ ,పవన్కళ్యాణ్ మొదలగువారు .

Welcome to motivationaldriveship, my very own passion project filled with unique and engaging content. Explore my site and all that I have to offer; perhaps motivationaldriveship will ignite your own passions as well.

Web Link :[1]

Thanks and Regards,

K.Madhusudan.

M.Sc ,B.Ed , LLB

  1. http://motivationaldriveship.blogspot.com/. {{cite web}}: Missing or empty |title= (help)
  2. [www.youtube.com/motivationaldriveship www.youtube.com/motivationaldriveship]. {{cite web}}: Check |url= value (help); Missing or empty |title= (help)