నా పెరు కర్థీక్ నీను కె.బీ.యన్ కళాశాల లొ చదువుతునన్ను

గ్రువుప్:బీ.శీ.ఏ

కంప్యూటర్ అ0టే ఎమీటీ ?

. కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని

దస్త్రం:Https://upload.wikimedia.org/wikipedia/commons/8/8f/PET Image Processing Computer.jpg
క0ప్యూటర్ ఫుటొ
పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలి.