నా పేరు కార్తీక్ నేనూ గుంటూరులో వుంటున్నాను recent గ b.sc complete అయ్యింది సెలవుల్లో ఏం చేయాలో తెలీక internet పెట్టించాను అయితే ఇంటర్నెట్ పెట్టించిన 6 నెలలకు నాకు తెలిసింది కంప్యూటర్ ను తెలుగులో వాడుకోవచ్చని, వెంటనే నేనూ ఒక బ్లాగ్ create చేసుకొని తెలుగులో రాయడం మొదలు పెట్టాను ఆ వెంటనే వికీలోకి అడుగు పెట్టాను మీకు వీలుంటే నా బ్లాగ్ ను దర్శించండి నా బ్లోగ్ పేరు 'తెలుగు హోం పేజి.బ్లోగ్‌స్పాట్ .కం' www.TeluguHomePage.blogspot.com