నా పేరు చైతన్య ,

నేను వినర్ వీజియేట్ లో బీటెక్ 4th ఇయర్  సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను.నేను హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదివాను. 10వ తరగతి  మహబూబ్ నగర్  చదివాను . నా బలాలు కష్టపడటం త్వరగా నేర్చుకునే తత్త్వం ,బాహ్యముఖి ,అందరితో కలిసిపోవడం .

నా అభిరుచులు

టీవీ చూడటం ,

  • అంతర్జాల వీక్షణ ,
  • పర్యటన ,
  • ఆడటం,  ఎలాంటివి చాల ఉన్నాయి.

నేను ఇంటర్న్షిప్ బయో  డైవర్సిటీ పేకేటి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో చేశాను అక్కడ  జిప్సం ప్లాస్టరింగ్ గురించి  నేర్చుకున్నాను.