శేఖర్ రెడ్డి తితిదే పాలకమండలి సభ్యుడు, వ్యాపారవేత్త. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆయనపై జరిపిన ఐటీ దాడుల వల్ల దేశవ్యాప్తంగా పేరొందారు. 2016 డిసెంబర్ ...న జరిగిన ఐటీ దాడుల్లో 100 కోట్ల రూపాయల నగదు, 100 కిలోల బంగారంతో పట్టుబడ్డారు.[1]

కుటుంబ నేపథ్యం మార్చు

కాట్పాడి తాలూకా తొండాన్ తుళసి గ్రామం శేఖర్ రెడ్డి స్వగ్రామం.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఈనాడు, విలేకరి (11 డిసెంబరు 2016). "కుగ్రామం నుండి కుబేరుడి దాకా". ఈనాడు. న్యూస్ టుడే. Retrieved 11 December 2016.