నా పేరు నిఖిల్ పట్టిసపు. నేను కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ చేస్తున్నాను. నాకు సంగీతం ఇంకా తెలుగు భాష మీద చాలా ఆసక్తి ఉంది. నేను తెలుగు కుటుంబంలో జన్మించినా మహారాష్ట్రలో పెరగడం వల్ల నాకు తెలుగు రాయడం చదవడం రాదు. ఈ మధ్యనే ఇంటర్నెట్ నుంచి స్వతహాగా తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకున్నాను. కనుక నేను వ్రాసిన వ్యాసాలలో తప్పులు ఉంటే వాటిని దిద్దమని మీఅందరికీ నా విజ్ఞప్తి.