స్వేచ్ఛ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, డౄపల్ భారతదేశం సభ్యురాలు మరియు మొజిల్లా ఔత్సాహికురాలిని. స్వేచ్ఛా సాఫ్టువేరుని పెంపొందిస్తూ మరియు సమాజంలో ఉన్న అందరికి టెక్నాలజీని అందచేయటం కోసం కృషి చేస్తున్నాను.