అందరూ బాగున్నారా? నా పేరు తాండవకృష్ణ. నా స్నేహితులు నన్ను తాండు అని పిలుస్తుంటారు. ఇంట్లో అయితే నాని అని పిలుస్తారు. నా గురించి భవిష్యత్ లో చెప్తాను. ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నా.