నమస్కారం..

నాపేరు ఊరే మనోజ్. నేను హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU)లో MA పూర్తి చేసాను.

వికీపీడియాలో తెలుగు భాషా వ్యాసాలను అభివృద్ధికి చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను.

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో పాల్గొని వికీపీడియాలో ఫోటోలను చేర్చాను.