వాడుకరి:Veeven/వికీపీడియాలో వేరిటైప్ లేదా ఆపిల్ లేయవుటు

తెలుగు వికీపీడియాలో నేరుగా ఇన్‌స్క్రిప్ట్ మరియు లిప్యంతరీకరణ పద్ధతులో టైపు చెయ్యవచ్చు. వేరిటైప్ లేదా ఆపిల్ లేయవుటుని కూడా టైపింగు పద్ధతుల్లో అందుబాటు లోనికి తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు.

వేరిటైప్ మీటల అమరిక మార్చు

ఏపిల్ కీ బోర్డు

తాత్కాలిక పరీక్షా స్థలం: lekhini.org/varitype/ మార్చు

దీనిలో దోషాలను చర్చా పేజీలో వ్రాయండి.

గమనికలు మార్చు

ZWNJ మార్చు

ఇది అసలు లేయవుటులో ఉందో లేదో తెలియదు. కానీ, ఇక్కడ H (Shift + H) టైపు చేస్తే, పొల్లుతో బాటు ZWNJ కూడా వస్తుంది.

  • ఫైర్‌ఫాక్స్ = :[kH:ejh'h

తేడాలు మార్చు

  • ద్విత్వ/సంయుక్త అక్షరాలకు గుణింతాన్ని వ్రాసే పద్ధతి:
    • అసలు: jrhk = క్రి
    • దీనిలో: jhkr = క్రి

టైపు చెయ్యలేని అక్షరాలు మార్చు

  • ౘ, ౙ
  • ఌ, ౡ
  • తెలుగు అంకెలు