వాడుకరి:YVSREDDY/వ్యతిరేక ప్రవచనం

ఒక ప్రవచనం p ఇస్తే దాని తర్వాత కాదు చేర్చగా వచ్చు మరో ప్రవచనమే p యొక్క వ్యతిరేక ప్రవచనము దానిని ~ p తో సూచిస్తూ p యొక్క వ్యతిరేక ప్రవచనమని చదువుతారు.

వ్యతిరేక ప్రవచనం ~ యొక్క సత్యపట్టిక క్రింది విధంగా ఉంటుంది.

p ~ p
T F
F T

ఉదాహరణకు:
1. P : 3 ఒక ప్రధాన సంఖ్య
2. ~ P : 3 ఒక ప్రధాన సంఖ్య కాదు

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు