నగరం తారక్
నగరం తారక్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:28, 3 మార్చి 2012 (UTC)
తారక్ పేజీ
మార్చుతారక్, మీరు తారక్ అన్న పేజీసి సృష్టించారు (బహుశా మీ స్వంత వివరాలతోనే). మీ వ్యక్తిగత వివరాలను మీ వాడుకరి పేజీలో వ్రాసుకోవచ్చు. కానీ వ్యాసాల పేజీలలో రాయకూడదు. మీరు తారక్ వ్యాసంలో వ్రాసిన వివరాలను మీ వాడుకరి పేజీలోకి మార్చాను. ఇక వికీపీడియాలో ఏమేం వ్రాయకూడదో తెలుసుకునేందుకు ఏది వికీపీడియా కాదు పేజీని చూడండి. మరేమైనా సందేహాలుంటే అడగండి.
—వీవెన్ (చర్చ) 02:10, 6 మార్చి 2012 (UTC)
నగరం గ్రామం
మార్చుమీ నగరం గ్రామానికి సంబంధించిన ఫొటోలను తెవికీలో ఎక్కించవచ్చు. దొడ్డి గంగాళమ్మ జాతర ఫొటో, మీ ఊరి కూడలి, లేదా మీ ఊరిలోని ఏదైనా ప్రసిద్ధమైన స్థలం/కట్టడం వంటి ఫోటోలను ఎక్కించవచ్చు.
అన్నట్టు, వ్యాసాలలో మీ వ్యక్తిగత వివరాలు వ్రాయకండి.
హైదరాబాదులో తెవికీ సమావేశం =
మార్చుతారక్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 04:12, 13 మార్చి 2013 (UTC)