విజయచందర్ కొమ్ము గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

విజయచందర్ కొమ్ము గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   --కె.వెంకటరమణచర్చ 14:25, 26 ఫిబ్రవరి 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బయటి లింకుల కోసం వెతకడం

వికీపీడియా వ్యాసాల్లో బయటి లింకులు అనే విభాగం ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన వికీపీడియాయేతర లింకులను ఈ విభాగంలో ఉదహరిస్తారు. ఈ లింకులను చేర్చేటపుడు సమర్పకులు విచక్షణతో వ్యవహరించాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా సంబంధం లేని లింకులు ఇస్తారు. ఇలాంటి లింకులను గమనించినపుడు వాటిని తొలగించాలి. మీరు గమనించిన ఒక లింకు ఇంకా ఎన్ని పేజీల్లో ఉందో తెలుసుకునేందుకు ఒక వెతికే సాధనం వికీపీడియాలో ఉంది. అదే ప్రత్యేక:Linksearch. బయటిలింకుల్లో ఎలాంటివి సముచితమైనవో, ఎలాంటివి కావో తెలుసుకునేందుకు వికీపీడియా:బయటి లింకులు పేజీ చూడండి. తెవికీలో ఎక్కువగా పొందుపరచబడిన బయటిలింకుల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 14:25, 26 ఫిబ్రవరి 2018 (UTC)