నూతన సంవత్సరము శుభాకాంక్షలుసవరించు

  • సుల్తాన్ ఖాదర్ గారు, మీకు మరియు మీ కుటుంబ బంధు మిత్రులకు ముందుగా నూతన సంవత్సరము శుభాకాంక్షలు. మీ శుభసందర్భ శుభాకాంక్షలకు మీకు ధన్యవాదములు.
  • HEARTY GREETINGS AND BEST WISHES TO YOU AND YOUR FAMILY MEMBERS FOR A HAPPY AND PROSPEROUS NEW YEAR 2015.   Thank you very much! JVRKPRASAD (చర్చ) 06:46, 2 జనవరి 2015 (UTC)

శుభాకాంక్షలుసవరించు

ఖాదర్ గారు, మీ అభినందనాలకు ధన్యవాదం.మీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర ఆగమనాభివందనాలుPalagiri (చర్చ) 07:18, 2 జనవరి 2015 (UTC)

వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలుసవరించు

సుల్తాన్ ఖాదర్ గారూ !

  1. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations తిరుపతి సమావేశాలకు మీ పేరు నమోదు చేసుకోగలరా !
సుజాత గారూ, ఆహ్వానానికి ధన్యవాదములు.అనివార్య కారణాల వలన ఈ ఉత్సవాలకు హాజరుకాలేక పోతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:45, 28 జనవరి 2015 (UTC)

అభినంధనలుసవరించు

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ

సుజత గారూ ఇది ఉత్సవాలలో అర్హత పొందిన వారి పేజీలలో అంటించండి (తప్పులు సరి చూడండి)

అభినందనలుసవరించు

2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. JVRKPRASAD (చర్చ) 03:07, 11 ఫిబ్రవరి 2015 (UTC)

మీరు కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార విజేత- 2014 గా ఎన్నిక అయ్యినందుకు అభినందనలు Palagiri (చర్చ) 04:42, 11 ఫిబ్రవరి 2015 (UTC)
ప్రసాద్ గారూ, పాలగిరి గారూ ...మీ అభినందనలకు ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:17, 11 ఫిబ్రవరి 2015 (UTC)
హృదయపూర్వక అభినందనలు - శశి (చర్చ) 12:50, 12 ఫిబ్రవరి 2015 (UTC)
ధన్యవాదాలు శశి.

మీకు తెలుసా!సవరించు

ఖాదర్ గారికి నమస్కారములు,

గత రెండేళ్లనుండి మీకు తెలుసా కొరకు మంచి విషయములు కొత్తపేజీల నుండి తీసుకొని "భండారము" లో వారముల వారీగా చేర్చుచున్నాను. వాటిలో విశేష అంశాలలో మీ సహకారము ఉంది. మీరు సృష్టించిన కొన్ని విశేష వ్యాసాలను మీరు కూడా అందులో చేర్చుట గమనించాను. గత సంవత్సరం నాలుగు నెలలకు సరిపడా వాక్యాలను కూడా ముందుగా భండారంలో చేర్చగలిగాము. ఈ మధ్య ఆ శీర్షిక నిర్వహణకు మంచి వ్యాసాలు అందుబాటులో దొరకడం లేదు. మీరు ఆయా వారాలలో మొదటి వాక్యమైనా విశేష వ్యాసాన్ని(చిత్రంతో కూడుకున్నది) చేర్చగలరని కోరుకుంటున్నాను.సహకరించగలరు. -- కె.వెంకటరమణ 13:14, 11 మార్చి 2015 (UTC)

తప్పకుండా రమణ గారూ. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:49, 11 మార్చి 2015 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టుసవరించు

హలో సుల్తాన్ ఖాదర్! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:20, 12 మార్చి 2015 (UTC)

ధన్యవాదాలుసవరించు

యాదవ ప్రముఖులను చేర్చినందుకు మీకు నా ధన్యవాదాలు......D.Venkatrao

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకంసవరించు

 
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:15, 18 ఏప్రిల్ 2015 (UTC)

ధన్యవాదములు విశ్వనాధ్ గారూ. విష్ణు చక్రం మాదిరిగా తిరుగుతున్న ఈ పతకం చూడ ముచ్చటగా ఉన్నది. :) . మీ చర్చాపేజీలో పేర్కొనబడినట్లుగా... 2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారము లోగోలు (సాఫ్ట్ కాపీ ప్రతులు) ఉంటే తెలుపగలరు.మీరు డిజైన్ చేసిన 2013 పతకాల సాఫ్ట్ కాపీలు పురస్కార విజేతల సభ్య పేజీలలో చూశాను. చాలా బాగున్నాయి. అలాంటివి అన్నమాట. :) --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:22, 18 ఏప్రిల్ 2015 (UTC)

Translating the interface in your language, we need your helpసవరించు

Hello సుల్తాన్ ఖాదర్, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
 
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)

List of post-nominal letters (United Kingdom) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

List of post-nominal letters (United Kingdom) వ్యాసాన్ని has been proposed for deletion ఈ దిగువ కారణం వలన:

పూర్తి అనువాదం కాని విషయం, ఆంగ్ల శీర్షిక,

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ 12:32, 27 ఏప్రిల్ 2015 (UTC) కె.వెంకటరమణ 12:32, 27 ఏప్రిల్ 2015 (UTC)

సముదాయేతర సంస్థలుసవరించు

సుల్తాన్ ఖాదర్ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:05, 3 జూన్ 2015 (UTC)

గూగుల్ లో డాక్టర్ వేంపల్లి గంగాధర్ కు వెళ్లి నప్పుడు తొలగించి నట్లు చూపిస్తోంది .సవరించు

గూగుల్ లో డాక్టర్ వేంపల్లి గంగాధర్ కు వెళ్లి నప్పుడు తొలగించి నట్లు చూపిస్తోంది . వేంపల్లి గంగాధర్ ఫైల్ అయినా డైరెక్ట్ గా గూగుల్ లో చూపించే విధంగా చేయ గలరు . మీ వృత్తి ఏమిటి ,ఎక్కడ ఉంటారు ....

Similar pagesసవరించు

These two pages మొలలు and అర్శమొలలు are similar. Wondering if you can merge them? Thanks James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 17:01, 1 జూలై 2015 (UTC)

వ్యాసాలలో బొమ్మలు గురించిసవరించు

ఖాదర్ గారూ....... చాల మంచి సూచస చేశారు. మీ అవగాహనకు నెనరులు. ఈ ఆలోచన నాకు మొదటి నుండి వున్నదే. చిత్రాలను చేర్చే విద్య అర్జున గారి నుండి నేర్చుకున్నాను కూడ. వికీసోర్సులోని ఆ యా వ్యక్తుల వ్యాసాలలో చిత్రాలను చేర్చింది నేనే. కాని ఆ చిత్రాలు ఏదో సాంకేతిక కారణాల వల్ల బొమ్మ బాగా సాగి నట్లున్నది.(గమనించే వుంటారు) ఈ లోపాన్ని సరిచేయమని గతంలోనే (ఆయా చిత్రాలను చేర్చినప్పుడు ) అడిగి వున్నాను. కాని ఇంతవరకు సరి చేయలేదు. ఇప్పుడున్న చిత్రాలను యదాతందంగా చేరిస్తే బాగుండదు కనుక చేర్చడము లేదు. అవి సరి చేయబడినప్పుడు చేరిస్తే బొమ్మ బాగా వుంటుందని ప్రస్తుతానికి వాయిదా వేశాను. మీరు చేరుస్తున్న ఇన్పో బాక్సు తోడు చిత్రాలు కూడ వుంటే....... ఆ వ్యాసాలు.... చిన్నవైనా చాల సమగ్రమైన వ్యాసాలుగా తయారై చాల బాగ వుంటాయి. రహమనుద్దీన్ తో మాట్లాడి చిత్రాలను సరి చేయమని అడగాలి. ఆ విద్య మీకు తెలిస్తే మీరు కూడ ఆ పని చేయ వచ్చు. భాస్కరనాయుడు (చర్చ) 16:29, 18 సెప్టెంబరు 2015 (UTC)

అక్షరశిల్పులుసవరించు

ఈ గ్రంధములోని వారి గురించి వ్యాసాలు వ్రాస్తున్నాను గానీ...... ఆ గ్రంధానికి సంబంధించిన వ్యాసము లేక పోవుట లోపముగా నున్నది. అందుచే ఆ వ్యాసాన్ని చేర్చాను. దానిని పరిశీలించి మరింత సొబగులొసగ గలరు. భాస్కరనాయుడు (చర్చ) 14:44, 19 సెప్టెంబరు 2015 (UTC)


నేను రాయడాని కారణంసవరించు

ఖాదర్ గారూ... ఈ వ్యాసము మీరే తొలగించవచ్చు ...కాని... నేను రాయడాని కారణం...

వాణీ-వీణా లకు ఎందరో ఛాలా మంది డాక్టర్|| లు చూస్తూన్నారు(ఇతర దేశాల వారు కూడా) ఆపరేషన్ చేస్తాం అంటున్నారు వెనకడుగు వేస్తూన్నారు. ఖర్చూ విషయం కూడా ఓ కారణం. తెవికీ లో వాణీ-వీణా ఈ వ్యాసము రాసి తెవికీని నుండి ఇంగ్లీషు వికీ అనువాదం చెయించి ప్రపంచ దృష్టీకీ తీసుకు వచ్చి వాణీ-వీణా కు వుపయోగబడే వనరుగా ఉపయోగిచి ఆ ఇద్దరి ప్రాణాలు కాపడలనే ఈ వ్యాసము నేను రాయడాని కారణం ఆ గోప్పతనం తెవికీ ఉంది అని నా నమ్మకం.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 06:35, 20 అక్టోబరు 2015 (UTC)

నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీ సహృదయానికి ధన్యవాదాలు. ఒక వ్యాసాన్ని వికీలో చేర్చడానికి తగిన అర్హతలు ఉన్నాయి. ఇది సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్ లాంటిది కాదని మీకు తెలుసు. ఈ వ్యాసాన్ని తొలగించవలసిన అవసరం లేదు. కె.వెంకటరమణ గారు చెప్పినట్లు దీనిని అవిభక్త_కవలలు వ్యాసంలో విలీనం చేసి అక్కడ విస్తరించండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:52, 20 అక్టోబరు 2015 (UTC)

ప్రతిపాదనసవరించు

సుల్తాన్ ఖాదర్ గారు, నేను ఇళయరాజా వ్యాసాన్ని విశేష వ్యాసాల్లో చేర్చటం కొరకు ప్రతిపాదించాను. దయచేసి మీ సలహాలు, సూచనలు క్రింది లంకె ల తెలుపగలరు , ధన్యవాదములు.
వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా KingDiggi (చర్చ) 11:08, 5 ఫిబ్రవరి 2016 (UTC)

భువన చంద్ర వికీపీడియాసవరించు

భువన చంద్ర పుట్టిన గ్రామం గుళ్ళపూడి ముసునూరు మండలం దయచేసి సరిచేయండి కావాలంటే ఈనాడు పేపర్ మళ్ళీ చూడండి.

భువన చంద్ర వికీపీడియాసవరించు

భువన చంద్ర పుట్టిన గ్రామం గుళ్ళపూడి ముసునూరు మండలం దయచేసి సరిచేయండి కావాలంటే ఈనాడు పేపర్ మళ్ళీ చూడండి.49.206.93.19 17:46, 21 నవంబర్ 2015 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారు. నమస్కారం నాకు తెవీ లో నూతనంగా సవరించవలసిన విషయాలు చాలా ఉన్నవి అని పిస్తుంది, కాని సవరించటానికి వీలు పడటంలేదు. ఉదా. విజయవాడలో విక్టోరియా మ్యూజియం పేరు బాపు మ్యూజియం గా పేరు మార్చడం జరిగింది. దయచేసి నాకు సహయపడగలరు.

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకంసవరించు

  పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో మీ వంతు కృషి చేసి చక్కని వ్యాసాలు రాసి తెవికీ విజయం సాధించడంలో భుజం కలిపినందుకు అభినందనలతో మీకు ఓ విజయ పతకం.

పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున
పవన్ సంతోష్ (చర్చ) 14:57, 10 ఆగష్టు 2016 (UTC)

వర్గం:రాజీవ్ గాంధీ ఖేల్ రత్న గ్రహీతలుసవరించు

వర్గం:రాజీవ్ గాంధీ ఖేల్ రత్న గ్రహీతలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:34, 15 సెప్టెంబరు 2016 (UTC)

Share your experience and feedback as a Wikimedian in this global surveyసవరించు

  1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
  2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.

Your feedback matters: Final reminder to take the global Wikimedia surveyసవరించు

(Sorry for writing in English)

ధన్యవాదాలు సర్ మీరు డాక్టర్ రాజ్కుమార్ కోసం తెలుగు వికీ పేజీ, కర్ణాటక సాంస్కృతిక చిహ్నం జోడించారు. నేడు, అతని 89 వ పుట్టినరోజు & గూగుల్ doodle ఈ వికీ పేజికి లింక్ చేస్తున్నారు.

నేను గూగుల్ అనువాదంను అనువదించాను, కాబట్టి తప్పులు ఉంటే దయచేసి మన్నించు దయచేసి.

ధన్యవాదాలు మళ్ళీ, గుండె యొక్క దిగువ నుండి.

Mallikarjunasj (చర్చ) 06:59, 24 ఏప్రిల్ 2017 (UTC)

[thank you Sir you had added Telugu wiki page for Dr Rajkumar, cultural icon of Karnataka. Today, is his 89'th birthday & google doodle is linking to this wiki page.

I translated using google translate, so please excuse if there are mistakes.

Thanks again, from the bottom of heart.

Mallikarjunasj (చర్చ) 06:59, 24 ఏప్రిల్ 2017 (UTC)]

ఆండ్రాయిడ్ వెర్షన్ లింకుసవరించు

ఆండ్రాయిడ్ వెర్షన్ లింకు అడిగేరు. ఆ లింకు ఎలా పెట్టడమో నాకు తెలియదు. మీరు చెప్పండి, అలాగే చేద్దాం.Vemurione (చర్చ) 13:25, 28 ఏప్రిల్ 2017 (UTC)Vemurione (చర్చ) 13:40, 28 ఏప్రిల్ 2017 (UTC)