దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మరిన్ని వివరాలకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.


ఎస్.హరగోపాల్, ఆలేరు, గారూ నమస్కారం, మీరు చాలా చక్కగా వ్రాస్తున్నారు, దయచేసి సభ్యత్వం తీసుకుని మరీ వ్రాయండి, వ్యాసాలలో మీ పేరు వ్రాసారు, అలా వ్రాయకూడదు, వ్యాసం నుండి మీ పేరు తీసివేసాను, అన్యదా భావించకండి. సభ్యత్వం తీసుకుని వ్రాస్తే, ఆ వ్యాసపు చరిత్రలో ఆటోమాటిక్ గా మీ పేరు నమోదౌతుంది కావున, సభ్యత్వం తీసుకుని వ్రాయడం మరచిపోకండి. :-) మిత్రుడు అహ్మద్ నిసార్ 18:14, 26 జనవరి 2009 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]