117.213.157.97 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

117.213.157.97 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  భాస్కరనాయుడు (చర్చ) 02:44, 25 మే 2016 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒక పేజీ చరిత్ర

ఒక పేజీ ప్రారంభించినప్పటినుంచీ దాన్ని ఎవరెవరు ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి చరిత్ర ట్యాబ్ ను నొక్కండి. దీనిని మీరు బాగా గమనిస్తే ఒక వికీపీడియా లో ఒక గొప్ప విషయం అర్థమౌతుంది. మీరు చేసిన మార్పులను వేరెవ్వరూ మేము చేశామని చెప్పుకోలేరు(నిర్వాహకులతో సహా). అంతేకాదు, ఒక వేళ ఆపేజీ మీరు ప్రారంభించి ఉంటే, ఎవరైనా ఎప్పుడైనా అనవసర మార్పులు చేసి ఉంటే ఆ పేజీని మీరు యథాస్థానంలోకి తీసుకొని వెళ్ళవచ్చు కూడా.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల భాస్కరనాయుడు (చర్చ) 02:44, 25 మే 2016 (UTC) మీగ్రామ సంబందిత పోటోలను తీసి ఎక్కించండి. మీ సెల్ పోన్ లో పోటోలను తీసి ఎక్కించండి. ఎలా ఎక్కించాలో ఇక్కడ చూడండి.https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%AB%E0%B1%8B%E0%B0%9F%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81_%E0%B0%9A%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82 భాస్కరనాయుడు (చర్చ) 05:38, 24 మే 2016 (UTC)

మూలాలుసవరించు

మీరు వ్యాసాలలో వార్తలు రాస్తున్నారు. వాటికి మూలాలు కూడా తప్పు పద్ధతిలో ఇస్తున్నారు. వాటిని నేను తొలగించాను. --రవిచంద్ర (చర్చ) 12:51, 25 మే 2016 (UTC)

దయచేసి అనవసర మూలాలు ఇవ్వకండి. మీరు ఎక్కడ మూలాలు చేర్చాలో అక్కడ <ref>మూలం</ref> అని ఇవ్వాలి. వెలుపల లింకుల్లో ఇవ్వకూడదు. --రవిచంద్ర (చర్చ) 12:57, 25 మే 2016 (UTC)

ఖాళీ విభాగాలుసవరించు

మీరు వ్యాసంలో ఎటువంటి సమాచారం చేర్చకుండా కేవలమ విభాగాలు చేసి ఖాళీగా వదిలేస్తున్నారు. ఇలా చేయడం ఆపండి. --రవిచంద్ర (చర్చ) 14:15, 25 మే 2016 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]