వాడుకరి 119.2.111.68 గారూ, మీరు బాగా వ్రాస్తున్నారు, మీకు కొన్ని సలహాలు; 1. తెవికీలో అలా విహరించండి, ఓ అవగాహన ఏర్పడుతుంది. 2. మీరు సభ్యత్వం తీసుకుని తరువాత వ్రాయడం మొదలు పెట్టండి. 3. మీ గ్రామం గురించి, చర్చాపేజీలో గాక, వ్యాసంపేజీ లోనే వ్రాయండి. మీకైదానా సహాయం కావాలంటే ఇదే పేజీలో {{సహాయం కావాలి}} అని వ్రాయండి, సభ్యులుగాని, నిర్వాహకులు గాని, మీ సందేహాలకు నివృత్తి చేస్తారు. అహ్మద్ నిసార్ 08:02, 22 జనవరి 2009 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]