వాడుకరి 202.78.165.3 గారూ, మీరు చాలా బాగా వ్రాస్తున్నారు, అభినందనలు. తెవికీలో కొంచెం అలా విహరించండి, ఓ అవగాహన ఏర్పడుతుంది, ఆతరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయటం చేయవచ్చు. మీరు యూరోపు అనే పేరుతో వ్యాసం సృష్టించారు, కానీ ఇంతకు మునుపే యూరప్ మరియు ఐరోపా అనే పేర్లతో ఈ వ్యాసం ఉన్నది. మీరేదైన వ్రాయదలిస్తే యూరప్ లేదా ఐరోపా పేర్లతో ఉన్న వ్యాసంలో వ్రాయండి. ఇంకొక సలహా, మీరు సభ్యత్వం తీసుకుని మరీ వ్రాయండి, మీతో సంభాషించడానికి అనుకూలంగా వుంటుంది. :-) అహ్మద్ నిసార్ 08:12, 22 జనవరి 2009 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]