దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మరిన్ని వివరాలకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.



వాడుకరి 203.163.251.99 గారూ, నమస్కారం, మీరు చాలా చక్కగా అనువదిస్తున్నారు, అభినందనలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలలో అనువదించేటపుడు ఈ సూచన పాటించగలరని ఆశిస్తున్నాను. శాసనసభ నియోజక వర్గం కాలమ్‌లో ఉదాహరణకు గుడివాడ చోట గుడివాడ శాసనసభ నియోజకవర్గం అనివ్రాస్తే, లింకు ఏర్పడుతుంది. మీ కేదైనా సందేహముంటే ఇక్కడే ఆ సందేహాన్ని వ్రాయండి తెలిసిన వారెవరైనా నివృత్తి చేస్తారు. అహ్మద్ నిసార్ 07:44, 6 మార్చి 2009 (UTC)Reply

లాగిన్ సృష్టించుకుని రాయండి. మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. పైన ఉన్న లింకులు చూడండి. రవిచంద్ర(చర్చ) 11:07, 6 మార్చి 2009 (UTC)Reply

ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]