సమాచారం విచక్షణారహితంగా తొలగించవద్దు మార్చు

ఈ ఐపీ నుంచి సమాచారాన్ని విచక్షణారహితంగా తొలగించడం గమనించాను. పదే పదే వేర్వేరు ఐపీల నుంచి బూదాటి వెంకటేశ్వర్లు పేజీలో ఈ విధమైన మార్పులు చేయడం కనిపిస్తోంది. ఇది సరికాదు. తెలుగు వికీపీడియన్లు స్వచ్ఛందంగా చేస్తున్న కృషికి ఇది దెబ్బ, అంతేకాదు మీరు తీసేసిన సమాచారం క్షణాల్లో మళ్ళీ వచ్చేలా చేయొచ్చు, చేస్తున్నాం కూడాను. కాబట్టి ఈ ప్రయత్నాలు మానుకుని తెలుగు వికీపీడియాను విజ్ఞాన సర్వస్వంగా అభివృద్ధి చేసే కృషి చేయదలిస్తే కొనసాగండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:19, 7 మే 2018 (UTC)Reply


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]