WP MANIKHANTA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

WP MANIKHANTA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 22:38, 27 అక్టోబరు 2015 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహం

మార్చు

 Y సహాయం అందించబడింది


—Sir kindly say that how to write articles in Telugu waiting for your replyWPMANIKHANTA' (talk) 18:10, 4 ఏప్రిల్ 2016 (UTC)Reply

మణికంఠ గారూ నమస్తే. మీరు వికీపీడియాలో వ్యాసాలు తెలుగులో ఎలా రాయాలని అడిగారు. ఈ ప్రశ్నని రెండు విధాలుగా అర్థం చేసుకుని సమాధానం చెప్తున్నాను:
  1. తెలుగులో టైప్ చేయడం ఎలా: మీకు తెలుగులో టైప్ చేయడం ఎలాగన్న సందేహం కలిగితే టైపింగ్ సహాయం పేజీ, ఈ ఫైల్ గానీ చూసి ప్రయత్నించవచ్చు.
  2. తెలుగు వికీపీడియాలో ఎలాంటి కృషి చేయొచ్చు అన్న విషయం తెలుసుకోవాలంటే - 5 నిమిషాల్లో వికీ, తెలుగు వికీపీడియా మార్గదర్శిని వంటి పేజీలు, వికీపీడియా తోడ్పాటు మార్గదర్శిని వంటి ఫైల్స్ ఉపకరిస్తాయి.
తెలుగు వికీపీడియాలో పనిచేయడం గురించి మరేవైనా సూటి సందేహాలున్నా రాయవచ్చు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:39, 5 ఏప్రిల్ 2016 (UTC)Reply

సందేహం

మార్చు

 Y సహాయం అందించబడింది

నమస్కరము, నాకున్న సందేహం ఏంటంటే కోత్త ముసాలు(Template) మరియు కొత్త వర్గాలు(Category) స్రుష్టించడం ఎలాగో చెప్పగలరు ధన్యవాదములు.

WPMANIKHANTA' (talk) 10:27, 24 జూన్ 2016 (UTC)Reply

మీ రెండు ప్రశ్నల్లో ఒకదానికి ప్రస్తుతం సమాధానం చెప్పదలిచాను. వర్గాన్ని సృష్టించడం ఎలాగ అన్నారు. సాధారణంగా మనం వర్గాన్ని అటు హాట్ కేట్ అన్న ఉపకరణాన్ని (టూల్) వాడి కానీ, నేరుగా వికీ మార్కప్ కోడ్ ద్వారా కానీ చేరుస్తాము. ఆ చేర్చినప్పుడు వర్గం ఉంటే బ్లూలింక్ లేకుంటే రెడ్ లింక్ వస్తుంది కదా. దగ్గర దగ్గర పేర్లతో ఆ వర్గాన్ని వెతికి చూసి, ఒకవేళ లేకపోతే అది ఉండదగ్గదా అన్న ప్రశ్నవేసుకుని-ఆపైన ఉండదగ్గదనే నిర్ణయానికి వస్తే రెడ్ లింక్ పై నొక్కి అక్కడ వర్గం గురించి ఒకట్రెండు వాక్యాల్లో వివరణ రాసి సృష్టించడం రివాజు. లేదంటే నేరుగా వర్గం:example అని వెతుకు పెట్టెలో వెతికినా ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు సామాన్యంగా కొత్త వ్యాసాన్ని ఎలాగైతే సృష్టిస్తామో అలానే సృష్టించవచ్చు కూడా. --పవన్ సంతోష్ (చర్చ) 08:21, 26 జూన్ 2016 (UTC)Reply

 Y సహాయం అందించబడింది

నాకు ఉన్న సందేహం ఎంటంటే తెవీకీలో infobox లు స్రష్ఠించడం ఎలా?ఎందుకంటే ఎన్ వీకీ నుండి infobox లు కాపీ చేసినప్పుడు అవి ఇంగ్లీషులోనే కనబడుతున్నాయి కాని మనకు తెలుగు కావలెను కదా.WPMANIKHANTA' (talk) 05:26, 1 ఆగష్టు 2016 (UTC)

infobox (సమాచార పెట్టెలు) లను స్వంతంగా కూడా తయారుచేయవచ్చు. దీనికి వికీపీడియాలో ఫార్మాటింగ్ అంశాలపై కొంత అనుభవం యేర్పడాలి. turn the page, learn the work అనేటట్లు వివిధ సమాచారపెట్టెల యొక్క సోర్సు చూసి అదే విధమైన మనకు అవసరమైన శీర్షికలను ఉపయోగించి కొంత ఓపికతో సమాచారపెట్టెలను తయారుచేయవచ్చు. ఆంగ్లంలో ఉన్న సమాచార పెట్టె యొక్క సోర్సును కాపీచేసి తెలుగు వికీపీడియాలో సమాచార పెట్టెను సృష్టించవచ్చు. తెలుగులో సృష్టించబడిన సమాచార పెట్టెలోని అన్ని అంశాలు ఆంగ్లంలో ఉంటాయి కనుక ఆ సమాచారపెట్టెను ఎడిట్ చేసి అందులో గల labels ను తెలుగు లోనికి అనువాదం చేసి సేవ్ చేస్తే అది తెలుగులోనికి మారిపోతుంది. మీరు ప్రయత్నించండి. సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి. వికీ విధానాలు, సాంకేతిక సహకారం అందించగల సభ్యులు మీకు సహకారాన్నందిస్తారు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 05:56, 10 సెప్టెంబరు 2016 (UTC)Reply



వెంకటరమణ గారు మీరు చెప్పిన సమాదానం నాకు సంతృప్తికరంగా ఉంది. మీరు నా చర్చ పేజిలో నేను అడిగిన ప్రశ్నకు సహాయం అందించబడింది అనే మూస చేర్చవచ్చు. ఈ మూస నేను చెర్చుటకు అర్హుడినేనా. WPMANIKHANTA' (talk) 06:16, 10 సెప్టెంబరు 2016 (UTC)Reply

నేను మూసను మార్చాను. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు గానీ మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చచ్చు.-- కె.వెంకటరమణచర్చ 06:26, 10 సెప్టెంబరు 2016 (UTC)Reply

కురు వంశ వృక్షం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

కురు వంశ వృక్షం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అక్షర భేదాలతో {{కురు వంశవృక్షం}} ఉన్నందున.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion.  కె.వెంకటరమణచర్చ 14:51, 25 జూన్ 2016 (UTC)  కె.వెంకటరమణచర్చ 14:51, 25 జూన్ 2016 (UTC)Reply

చివరి తేదీ పొడిగింపు

మార్చు

వికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:48, 30 జూలై 2016 (UTC)Reply

నమస్తే మణికంఠ గారు మీరు రాస్తున్న వ్యాసాలను మరికొంత విస్తరణ చేయగలరా..అలా అయితే అవి మొలక స్థాయి దాటి ముందుకు వస్తాయి. --Viswanadh (చర్చ) 06:14, 31 జూలై 2016 (UTC)Reply

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం

మార్చు
  పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్లో పాలుపంచుకుని మీ వంతుగా మంచి వ్యాసాలను ప్రారంభించి తెవికీ విజయానికి కృషిచేసినందుకు ఈ ఎడిటథాన్లో తెవికీ విజయం సందర్భంగా మీకు ఓ విజయ పతకం.

పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున
పవన్ సంతోష్ (చర్చ) 14:58, 10 ఆగష్టు 2016 (UTC)

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు

మార్చు

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:58, 1 డిసెంబరు 2016 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:21, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:03, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply