Bandi.srinivassarma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 15:21, 6 మార్చి 2012 (UTC)

వ్యాసాలతో పాటు మీ గురించిన సమాచారాన్ని కూడా మీ వాడుకరి పేజిలో వ్రాయగలరు. దానిద్వారా ఇతర వికీపీడియా సభ్యులు మీగురించి తెలుసుకోగలుగుతారు.Pranayraj1985 (చర్చ) 14:30, 12 ఏప్రిల్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒక వ్యాసాన్ని విశేష వ్యాసంగా తీర్చిదిద్దండి

విస్తరణ, బొమ్మలు, అక్షర దోషాల సవరణ, మూసలు, లింకులు, మూలాలు, కాపీహక్కులు, వర్గాలు - ఇలా తాము ఎంచుకొన్న భాగంలో ఒక్కొక్కరూ ఒకో విధంగా తెలుగు వికీ పని చేస్తున్నారు. అందరికీ వందనాలు.


తెలుగు వికీపీడియాలో "విశేష వ్యాసాలు" అనగలిగిన స్థాయిలో వ్యాసాలు చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న ఒక వ్యాసాన్ని ఎన్నుకొని దాన్ని విశేష వ్యాసంగా తీర్చి దిద్దండి. ఇది ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కొత్త వ్యాసాలుసవరించు

వికీ రచనలు ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియాలోని కొన్ని వ్యాసాలను ఇతరులు యధాతధంగా మరొక వెబ్‌సైటులో చేర్చుతున్నారు. వారినుండి వికీపీడియా గ్రహించడం లేదు గ్రహించండి.Rajasekhar1961 (చర్చ) 13:59, 13 ఏప్రిల్ 2013 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersసవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.