వాడుకరి చర్చ:Ch Maheswara Raju/పాత చర్చ 1

Ch Maheswara Raju/పాత చర్చ 1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ch Maheswara Raju/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 15:00, 1 జూన్ 2018 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 15:00, 1 జూన్ 2018 (UTC)Reply
ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

సందేహం వార్త పత్రికల్లో ప్రచురితమైన ఆర్టికల్స్ వికిపియా లో రాయవచ్చా. మార్చు

 Y సహాయం అందించబడింది


Ch Maheswara Raju (చర్చ) 03:15, 8 జనవరి 2019 (UTC)Reply

Ch Maheswara Raju గారికి, పైన స్వాగత సందేశంలోని లింకులు ఒకసారి చదవండి. వికీపీడియా విధానాలు అర్ధంచేసుకోండి. యదాతథంగా కాపీహక్కులు వున్న వాటినుండి చేర్చకూడదు. వాటికి లింకు ఇచ్చి మీ స్వంతవాక్యాలతో వివరించండి. --అర్జున (చర్చ) 05:00, 21 జనవరి 2019 (UTC)Reply

మహీష్మతి రాజ్యం మార్చు

రాజు గారూ, మహీష్మతి రాజ్యం పేజీని సృష్టించినందుకు ధన్యవాదాలు. ఇంగ్లీషు వ్యాసాన్ని చక్కటి తెలుగు లోకి అనువదించారు. కొన్ని సూచనలు. ఇంగ్లీషు వ్యాసానికి లింకు కలిపాను. గతంలో మీరు మహిష్మతి పేజీని సృష్టించారు. ఈ పేజీని మహిష్మతి రాజ్యం లోకి విలీనం చెయ్యాలి. నేను చేస్తాను. ఇక, భాషా దోషాలు కొన్నున్నాయి. వాటిని సవరించగలరు. అలాగే మాహిష్మతి అనే పేరు సరైనదనుకుంటాను, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:50, 20 ఫిబ్రవరి 2019 (UTC)Reply

సరే అండి భాషా దోషాలు సవరిస్తాను. Ch Maheswara Raju (చర్చ) 06:40, 22 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఫోటోలు ఎక్కించాలి అనుకుంటున్నా. కానీ ఎలాగో అర్థం కావడం లేదు అండి. కొంచెం వివరంగా చెప్పండి. Ch Maheswara Raju (చర్చ) 03:49, 23 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఫోటోలు ఎక్కించాలి చదువరి గారూ సహయం చేయండి. వీడియో పాఠాలు లో ఫోటో ఎలా ఎక్కించాలో పెట్టండి. Ch Maheswara Raju (చర్చ) 04:37, 25 ఫిబ్రవరి 2019 (UTC)Reply

కొన్ని సూచనలు మార్చు

రాజు గారూ, చిన్న సూచనలు..

  1. పేజీకి పైన ఉన్న "అభిరుచులు" అనే లింకుకు వెళ్ళండి --> దిద్దుబాట్లు అనే ట్యాబుకు వెళ్ళండి. అక్కడ "Editing mode:" వద్ద "Always give me the visual editor if possible" అనే వికల్పాన్ని ఎంచుకోండి. దాని కింద ఉన్న "Enable the visual editor and the new wikitext mode in Structured Discussions" అనే వికల్పాన్ని టిక్ చెయ్యండి. ఇవి ముందే సెట్ చేసి ఉంటే వదిలెయ్యండి.
  2. ఇంగ్లీషు వికీపీడియా నుండి కాపీ చేసి ఇక్కడికి తెచ్చేటపుడు, అక్కడ వ్యాసానికి ట్యాబులో ఉండే view source ను గాని, edit source ను గాని నొక్కండి. అప్పుడు పేజీ ఎడిట్ స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు మీకు కావలసిన పాఠ్యాన్ని కాపీచేసి ఇక్కడకు తెచ్చి పెట్టండి. మిగతా పని తెవికీయే చూసుకుంటుంది. (అనువాదం మాత్రం మీరే చెయ్యాలిలెండి.)
  3. అనువాదం చెయ్యడానికి మరో మార్గం (అయితే దీన్ని కొన్నాళ్ల తరువాత, పై పద్ధతిలో కొంత అనుభవం వచ్చాక పరిశోధించండి)- పేజీకి పైన "నా మార్పులు" అనే లింకు మీదకి కర్సరు పోగానే మూడు వికల్పాలు కనిపిస్తాయి. వాటిలో "అనువాదాలు" ఎంచుకోండి. ఆ పేజీలో మీకు కావలసిన ఇంగ్లీషు వికీపీడియా పేజీని ఇక్కడకు తెచ్చి అనువదించి, ప్రచురించవచ్చు.

మీకు ఏ సాయం అవసరమైనా వెనకాడకుండా అడగండి, అర్థమయ్యే దాకా మమ్మల్ని వేధించండి. __చదువరి (చర్చరచనలు) 09:07, 20 ఫిబ్రవరి 2019 (UTC)Reply

బొమ్మలు ఎక్కించడంలో సహాయం మార్చు

మహేశ్వర రాజు గారూ, బొమ్మలు ఎక్కించడంలో సహాయం కావాలంటే ఇక్కడ చూడండి. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి.రవిచంద్ర (చర్చ) 18:01, 24 ఫిబ్రవరి 2019 (UTC)Reply

రవిచంద్ర గారూ మీరు సహయం చేయలి.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మహేష్ 16:39, 27 ఫిబ్రవరి 2019 (UTC)

మీకు తప్పక సహాయం చేస్తాను. ఫోను నంబర్లు ఇలా బహిరంగంగా ఇవ్వడం మంచిది కాదు కాబట్టి. నాకు మెయిలు పంపండి. అందులో మీకు నా ఫోను నంబరు పంపిస్తాను. నా మెయిలు ఐడీ ravichandra.enaganti@gmail.com. రవిచంద్ర (చర్చ) 07:50, 25 మార్చి 2019 (UTC)Reply

మూలాల గురించి. మార్చు

వాడుకరి:Ch Maheswara Raju మీరు తెలుగు వికీలో రచనలు చేయుటకు ఉత్సాహం చూపడం బాగుంది. అయితే మీరు కొన్ని నియమాలు తెలుసుకోవడానికి కొంత సమయం వెచ్చించండి. తెలుగు వికీలో మూలాలు లేదా ఆధారాలు అంటే పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, వార్తా పత్రికల వెబ్ సైట్లు మొదలైనవి. తెలుగు వికీలో వ్యాసం రాస్తూ తెలుగు వికీలోని మరో వ్యాసాన్ని మూలంగా అంగీకరించబడదు. మూలల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. రవిచంద్ర (చర్చ) 06:55, 28 మార్చి 2019 (UTC)Reply

మీకు మూలాలు ఇవ్వడం గురించి పూర్తిగా తెలియలేదు. దయచేసి మీరు పైన ఇచ్చిన లింకు చదివి, ఉదాహరణలు చూసి నేర్చుకోగలరు. నేర్చుకోవడానికి ప్రయోగశాల పద్ధతి సరైనది. ప్రయోగశాల లింకును నొక్కి మీ ప్రయోగాలు చేయండి. అన్నీ సరిగా చేయగలిగినప్పుడు వ్యాసంలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి.రవిచంద్ర (చర్చ) 17:15, 31 మార్చి 2019 (UTC)Reply
పవన్ మన దగ్గర మూలాల గురించి వీడియో పాఠాలు ఉంటే ఇక్కడ లింకు ఇవ్వండి. రవిచంద్ర (చర్చ) 18:56, 31 మార్చి 2019 (UTC)Reply

శ్రీ కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల వ్యాసంలో తొలగింపు మూస గురించి. మార్చు

వాడుకరి:Ch Maheswara Raju గారూ వికీపీడియాలో ఎడా,పెడా వ్యాసాలు రాస్తున్నందుకు అభినందనలు. మనం ఎన్ని రాసామన్నది ముఖ్యం కాదు. వికీపీడియా రాసికన్నా వాసి ముఖ్యం అనే సూత్రానికి విలువ ఇస్తుంది. మీ వ్యాసాలు కొన్ని పరిశీలించగా వికీనియమాలుకు విరుద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తలో తప్పులు చేయటం అందరికి సహజం.తప్పులు చేసేదానికన్నా ముందుగా వికీపీడియా నియమాలు, వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష, వికీపీడియా విధానాలు,మార్గదర్శకాలు, వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు, వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం వీటన్నిటిని ఒకసారి చదివి అర్దం చేసుకొని ముందుకు వెళ్లండి. ఏక వ్యాక్యం , మూలాలు లేని వ్యాసాలు, ప్రచారం చేసే విధంగా రాసినట్లుగా ఉన్న వ్యాసాలు వికీపీడియా శైలి నియమాలకు విరుద్దం.శ్రీ కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల వ్యాసంలో తొలగింపు మూసను మీరు తొలగించారు. వికీపీడియా నిర్వహణలో భాగంగా ఈ మూసలు చేర్చుతారు. వాటిని మీరు తొలగిస్తున్నారు.మీరు తొలగించకూడదు.వ్యాసాన్ని సరిచేసి నిర్వహకులను సంప్రదిస్తే వారు వ్యాసాన్ని పరిశీలించి వారు తొలగిస్తారు. మీ వ్యాసాలలో రాసిన చర్చాపేజీలు పరిశీలించండి.మీరు ఏ ఒక్క దానికి స్పందించ లేదు.వికీపీడియాలో కొత్త వ్యాసాలు సృష్టించేదానికన్నా ఉన్న వ్యాసాలను అభివృద్ది చేయుటలో భాగస్వామ్యం వహించవచ్చు.నా దృష్టిలో ఇదే గొప్ప కార్యక్రమం.మీరు ఈ విషయాలలో స్పందించి ముందుకు వెళ్లగలరు. మీకు తెలియని విషయం, సందిగ్దంగా తోచిన విషయాలు తోటి వీకీపీడియన్స్ , లేదా నిర్వహకులను సంప్రదించండి.--యర్రా రామారావు (చర్చ) 03:47, 30 ఏప్రిల్ 2019 (UTC)Reply

యర్రా రామారావు గారూ నేను వికిపిడియా లో కొత్త సభ్యుడిని. వికీపీడియా లో అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇప్పుడే వికిపిడియా గురించి తెలుసుకున్న.కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల అనేది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పేరుగాంచిన కళాశాల అందుకని వికీపీడియా వ్యాసము వ్రాసిన, కానీ వికీపీడియా నియమాలకు విరుద్ధంగా ఉంది కనుక సరైన మూలాలు ఇచ్చి వికిపిడియా నిబంధనలు ప్రకారం వ్రాస్తాను. నాకు తెలియక మూసలు తెలియ తొలిగించాను.ఇక నుండి వికీపీడియా లో వ్యాసాలు రాసే ముందు సరైన మూలాలు ఇచ్చి వికీపీడియా నియమాలు ప్రకారం వ్రాస్తాను.మీరు చెప్పినట్లు వ్యాసాలు అభివృద్ధి చేయుటలో భాగస్వామ్యం అవుతాను. ~~Ch Maheswara Raju ~~ 04:23, 30 ఏప్రిల్ 2019 (UTC)
వాడుకరి:Ch Maheswara Raju గారూ అర్థం చేసుకుని స్పందించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:27, 30 ఏప్రిల్ 2019 (UTC)Reply

మీరు సృష్టిస్తున్న వ్యాసాల్లో మార్చు

రాజు గారూ, కొత్త వ్యాసాలను సృష్టిస్తున్నందుకు, వికీలో చురుగ్గా రాస్తున్నందుకూ ధన్యవాదాలు. ఈ వ్యాసాలకు సంబంధించి కొన్ని సూచనలు..

  • యంత్రం చేసిన అనువాదాలు: యంత్రం చేసే అనువాదాలు అసహజంగా ఉంటాయి. చదివే వాళ్ళకు వికీ పట్ల చులకన భావం కలిగిస్తాయి. ఓ రెండు ఉదాహరణలు కింద ఇస్తున్నాను, పరిశీలించండి.
    • "దీనిని పేరు విక్రమ శీలా సేతు అని పురాతన మహావిహరా అనే పేరు పెట్టారు."
    • "ఈ గుహలు తాబ్లా యొక్క చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన రుజువులను కూడా ఉన్నాయి."
యాంత్రికానువాద పాఠ్యంతో సృష్టించిన పేజీలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని గతంలో అనేక మార్లు సముదాయం తీర్మానించింది. మీరు కొత్తవారు కనుక మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ఒకవేళ యాంత్రికానువాదం చేసినా, దాన్ని సరిచేసుకున్నాకే ప్రచురించాలి. లేదా పూర్తిగా మానవికంగానే అనువదించాలి. తెలుగులో యాంత్రికానువాదం ఇంకా పాసు మార్కులు కూడా తెచ్చుకోలేదు. దయచేసి దాన్ని వదిలెయ్యండి. ఇప్పటికే సృష్టించిన పేజీల్లో ఆయా అనువాదాలను సవరించగలరు. ఇకపై యాంత్రిక అనువాదాలను వదిలేసి, సొంతంగా చెయ్యవలసినదిగాఅ మనవి.
  • పేజీ పేర్లు: కొన్ని కొత్త పేజీలకు పెడుతున్న పేర్లు సరి చూసుకోవాలి -ముఖ్యంగా తెలుగేతర ప్రాంతాల్లోని విషయాలకు సంబంధించిన పేర్లు. ఉదాహరణకు విక్రమ్ శీలా సేతు, కోతుంసర్ గుహలు, భజ గుహలు (వ్యాసంలో "భాజ గుహలు" అని రాసారు. ఏది సరైనది?), వెంబనాద్ రైల్వే వంతెన (వెంబనాడ్ అని పేజీలో సరిగ్గానే రాసారు.). వీటిని సరి చూసుకోండి. సరి కాని వాటిని సవరించ గలరు.
  • గతంలో మీకు వివరించినట్టు, ఇంగ్లీషు వ్యాసం నుండి కాపీ చేసి తెచ్చేటపుడు, అక్కడి పేజీని ఎడిట్ మోడ్‌లో తెరిచి (view source ను గాని, edit source ను గాని, edit ను గానీ నొక్కండి) అప్పుడు పాఠ్యాన్ని కాపీ చెయ్యండి. దాంతో అక్కడి మూలాలు కూడా కాపీ అవుతాయి. లేకపోతే.. గుప్పీలు 25.5 మరియు 27.8 ° C (78 మరియు 82 ° F) మరియు 19 l (5 US గ్యాలన్లు) కు ఒక టేబుల్ స్పూన్ కు సమానమైన ఉప్పు స్థాయిలు మధ్య ఒక హార్డ్-హార్డ్ ఆక్వేరియంను ఇష్టపడతారు. [50] అనే వాక్యం చూడండి.. అందులో [50] అనేది కూడా కాపీ అయింది. అది మూలం సంఖ్య. సంఖ్య మాత్రమే వచ్చింది గాని దానికి సంబంధించిన మూలం రాలేదు. రాదు కూడా. పైగా ఈ అంకెలను జాగర్తగా తొలగించుకుంటూ ఉండాలి. పైగా మూలాలను ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదొక పెద్ద పని. ఎడిట్ మోడ్‌లో తెస్తే అన్నీ వస్తాయి.

మరొక్కటి.. "మరియు" అనేది మన భాషకు పొసగని మాట. ఇంగ్లీషులో అండ్ వచ్చిన చోటల్లా మరియు రాసేస్తూంటుంది, యంత్రం. మానవికంగా అనువాదాలు చేసేటపుడు కూడా కొందరు ఇది రాస్తూంటారు. కానీ మనకు దాని అవసరం లేదు. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 00:06, 27 మే 2019 (UTC)Reply

మీ వ్యాసాలకు మరి కొన్ని హంగులు మార్చు

రాజు గారూ, వికీలో రాయటంలో మీరు చూపిస్తున్న ఉత్సాహం సంతోషం కలిగిస్తోంది. మీ వ్యాసాలకు కొన్ని హంగులు చేకూరిస్తే వాటికి మరింత శోభ చేకూరుతుంది. వాటిలో ఒక అంశాన్ని మీకు చెబుతాను. అదే "వర్గం"! వ్యాసానికి అన్నిటి కంటే దిగువన వర్గాలు ఉంటాయి. ఆ పేజీ ఏయే వర్గాల్లో ఉందో ఇవి చూపిస్తాయి. వికీలో పేజీలను వెతకడానికి ఇదొక దగ్గరి దారి. ఉదాహరణకు 1983 లో మరణించిన వారు ఎవరో చూడాలని అనుకుంటే వర్గం:1983 మరణాలు అనే వర్గాన్ని చూస్తే తెలిసిపోతుంది. అలాగే మీరు సృష్టించిన మహానది రైల్వే వంతెన పేజీని వర్గం:ఒరిస్సాలో మహానదిపై ఉన్న రైల్వే వంతెనలు అనే వర్గం లోకి చేర్చారనుకుందాం. ఈ వర్గంలోకి ఒరిస్సాలో నదులపై ఉన్న రైల్వే వంతెనలన్నీ చేర్చవచ్చు. ఆ పేజీలన్ని ఒక్కచోటే చేరి ఆ పేజీలను కనుక్కోవడం పాఠకుడికి తేలికై పోతుంది. అన్నట్టూ ఆ పేజీని నిన్నటి వరకు 20 మంది చూసారు. మీరు కాకుండా కనీసం 10 మందైనా చూసి ఉంటారు. వాళ్ళు ఈ పేజీ చూసినపుడు ఇలాంటి వంతెనలకు సంబంధించిన మిగతా పేజీలను కూడా చూసే వీలు వర్గాలుంటే కలుగుతుంది. అంచేత వర్గీకరించే పద్ధతిని చూడండి. ఈ మహానది రైల్వే వంతెన పేజీని కింది విధంగా వర్గీకరించవచ్చు:

మహానది రైల్వే వంతెన --> వర్గం:ఒరిస్సాలో మహానదిపై ఉన్న రైల్వే వంతెనలు

పేజీని పై విధంగా వర్గూఈకరించాలి. ఆ తరువాత ఆ వర్గాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు:

వర్గం:ఒరిస్సాలో మహానదిపై ఉన్న రైల్వే వంతెనలు --> వర్గం:ఒరిస్సాలో నదులపై ఉన్న రైల్వే వంతెనలు

వర్గం:ఒరిస్సాలో నదులపై ఉన్న రైల్వే వంతెనలు --> వర్గం:ఒరిస్సా లోని రైల్వే వంతెనలు

వర్గం:ఒరిస్సా లోని రైల్వే వంతెనలు --> వర్గం:భారతదేశం లోని రైల్వే వంతెనలు

ఇలా వర్గీకరించుకుంటూ పోవచ్చు. దీనిపై దృష్టి సారించగలరు. ప్రస్తుతానికి ఈ పేజీని నేను వర్గీకరిస్తున్నాను, గమనించగలరు. ఆ తరువాత నేనేమైనా సాయపడాలంటే చెప్పండి, నేన్రెడీ. __చదువరి (చర్చరచనలు) 05:50, 31 మే 2019 (UTC)Reply

వర్గం గురించి మార్చు

చదువరి గారూ తప్పకుండా చెస్తాను అండి. కొత్త సభ్యుడిని కదా అందుకే వాటి జోలికి పోలేదు.మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నేను రాసిన వ్యాసాలులో కూడా మార్పులు చేయాలని గతంలో మీరు చెప్పారు. తప్పకుండా చేస్తాను. ఇక నుంచి నేను వ్రాసిన వ్యాసము విస్తరణ చేయడం మరియు సరైన మూలాలు ఇవ్వడంలో సృష్టింపెడతాను. ఏమైనా సహయం కావలి అంటే మిమ్మల్ని సంప్రదిస్తాను ధన్యవాదాలు. Ch Maheswara Raju (చర్చ) 07:06, 31 మే 2019 (UTC)Reply

Community Insights Survey మార్చు

RMaung (WMF) 14:33, 6 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 15:09, 20 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 19:01, 3 అక్టోబరు 2019 (UTC)Reply

వ్యాసాలు సృష్టించేటప్పడు వెతుకు పెట్టెలో పరిశీలించుట మార్చు

వాడుకరి:Ch Maheswara Raju గారూ మీరు సృష్టించే వ్యాసాలు లోగడ ఏమైనా సృష్టించబడి ఉన్నాయా? అని వెతుకు పెట్టెలో పరిశీలించకుండా సృష్టిస్తున్నారు.అవి విలీనం చేయాల్సిన అవసరం ఉంటుంది.మీరు లోగడ సృష్టించిన వ్యాసాలలోనే అభివృద్ది చేయవచ్చు.ప్రపంచ పోదుపు దినోత్సవం అనే పేజి సృష్టించారు.లోగడ ఇదే పేరుతో ప్రపంచ పొదుపు దినోత్సవం వ్యాసం ఉంది.లోగడ ఓటు హక్కు అనే పేజి సృష్టించారు.అదే పేరుతో లోగడ ఓటు అనే వ్యాసం ఉంది.ఈ రెండు వ్యాసాలను విలీనం చేయగలరు.ఇక ముందు ఈ విషయంలో తగు జాగ్రత్తలు గైకొనగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:10, 30 అక్టోబరు 2019 (UTC)Reply

వ్యాసాలను మధ్యలోనే వదిలేయడం మార్చు

వాడుకరి:Ch Maheswara Raju గారు... మీరు తెలుగు వికీలో రాస్తుంన్నందుకు ధన్యవాదాలు. మీరు సృష్టించిన వ్యాసాలను పూర్తిచేయకుండానే మరిన్ని వ్యాసాలను సృష్టిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఉదా: మడోనా, టెలిగ్రామ్, ట్రిపుల్ తలాక్, అభిషేక్ భట్. ఇలా చాలా వ్యాసాలు ఉన్నాయి. తెవికీ నిబంధనల ప్రకారం వ్యాసాల సంఖ్యకంటే వ్యాసాల నాణ్యతకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి, వ్యాసాలను పరిమిత సైజుకు తీసుకువచ్చి నాణ్యత గత వ్యాసాలుగా మార్చండి. అలా చేయని పక్షంలో వాటిని తొలగించే అవకాశం ఉంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:41, 19 నవంబర్ 2019 (UTC)

వాయు తుఫాను వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన మార్చు

 

వాయు తుఫాను వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం పేజీ 2019 జూన్ 13న సృష్టించబడింది.ఎటువంటి విషయ సంగ్రహం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 14:42, 1 మార్చి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 14:42, 1 మార్చి 2020 (UTC)Reply

 

పబ్ జి వీడియో గేమ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను. The proposed deletion notice added to the article should explain why.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. B.K.Viswanadh (చర్చ) 04:43, 2 మార్చి 2020 (UTC) B.K.Viswanadh (చర్చ) 04:43, 2 మార్చి 2020 (UTC) B.K.Viswanadh గారు ఈ వ్యాసాన్ని తొలగించవద్దు. కొన్ని మార్పులు చేశాను.ఒక సారి చూడండి.. Ch Maheswara Raju (చర్చ) 07:36, 2 మార్చి 2020 (UTC)Reply

మడోనా వ్యాసం విస్తరణ, ఆంగ్లభాషతో ఉన్న విభాగాలు అనువదించుట గురించి మార్చు

Ch Maheswara Raju గారూ మడోనా వ్యాసం ఆంగ్ల వ్యాసం Madonna (entertainer)నుండి గ్రహించిన అసంపూర్తి సమాచారంతో వ్యాసం సృష్టించబడింది. అందులో కొన్ని విభాగాలు ఆంగ్లబాషలో ఉన్నవి.సమయం తీసుకుని సవరించవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:54, 15 మార్చి 2020 (UTC)Reply

వాడుకరి:యర్రా రామారావు గారు మడోనా వ్యాసం వార్తాపత్రికల్లో వచ్చిన తక్కువ సమాచారంతో ఈ పేజీని సృష్టించాను. తరువాత అభివృద్ధి చేద్దాం అనుకున్న కానీ కుదరలేదు.తరువాత వాడుకరి:B.K.Viswanadhగారు ఆంగ్ల వికీపీడియాలో ఉన్నది,ఉన్నట్టు తెలుగులో అనువాదం చేయకుండా ఈ పేజీలో పెట్టారు. ఈ వ్యాసంలో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాసాన్ని అభివృద్ధి చెయ్యలేను. తొలగించండి. Ch Maheswara Raju (చర్చ) 11:24, 16 మార్చి 2020 (UTC)Reply

 

అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు, లింకులు లేవు. మొలక. దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 09:45, 10 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 09:45, 10 ఏప్రిల్ 2020 (UTC)Reply

2019 క్రికెట్ ప్రపంచ కప్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

2019 క్రికెట్ ప్రపంచ కప్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఏక వాక్యం, మూస మాత్రమే కలిగిన మొలక వ్యాసం.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/2019 క్రికెట్ ప్రపంచ కప్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:21, 4 మే 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:21, 4 మే 2020 (UTC)Reply

ఓవీఎం 6948 కెమెరా వ్యాసాన్ని విస్తరించండి. కె.వెంకటరమణ (చర్చ) 12:45, 10 మే 2020 (UTC)Reply

కె.వెంకటరమణ గారు వ్యాసాన్ని ఇంకా రాయడానికి పెద్దగా సమాచారం లేదు అండి. ఆంగ్ల వ్యాసాల్లో కూడా చూశాను పెద్దగా సమాచారం లేదు. సరైన సమాచారం వచ్చినప్పుడు రాస్తాను.కానీ ఈ వ్యాసాన్ని తొలగించవద్దు.Ch Maheswara Raju (చర్చ) 16:07, 10 మే 2020 (UTC)Reply
వ్యాసం రాయాలంటే ఆంగ్లవికీ అవసరం లేదు. సరైన మూలాలు సేకరించి వ్యాసాన్ని విస్తరించవచ్చు. నేను విస్తరించాను. చూడండి. కె.వెంకటరమణ (చర్చ) 04:06, 11 మే 2020 (UTC)Reply

చూసానండి విస్తరించినందుకు ధన్యవాదాలు.ఆంగ్ల వికీలో లేకపోవడం వల్ల చేయలేకపోయాను.Ch Maheswara Raju (చర్చ) 04:12, 11 మే 2020 (UTC)Reply

ఈ వ్యాసం విస్తరించండి. లేనిచో తొలగించబడుతుంది. కె.వెంకటరమణ (చర్చ) 05:26, 11 మే 2020 (UTC)Reply

కె.వెంకటరమణగారు నేను ఈ వ్యాసాన్ని విస్తరిస్తారు.Ch Maheswara Raju (చర్చ) 05:36, 11 మే 2020 (UTC)Reply

కె.వెంకటరమణగారు ఈ వ్యాసాన్ని పూర్తిగా రాయాలని అనుకున్న కానీ చేయలేనండి. నాకు సమయం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నా. వ్యాసాన్ని తొలగించండి.Ch Maheswara Raju (చర్చ) 06:08, 11 మే 2020 (UTC)Reply

తెలుగు అనువాద వ్యాసాల పతకం మార్చు

  తెలుగు అనువాద వ్యాసాల పతకం
Ch Maheswara Raju గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:44, 13 ఆగస్టు 2020 (UTC)Reply
అర్జున గారు గుర్తించి,పతకం అందజేసినందుకు ధన్యవాదాలు.నా వంతు తెవికీ కృషి అందిస్తానని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను. 2020-08-14T22:07:27‎ Ch Maheswara Raju

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు మార్చు

Ch Maheswara Raju గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)Reply

We sent you an e-mail మార్చు

Hello Ch Maheswara Raju/పాత చర్చ 1,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities మార్చు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)Reply

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి మార్చు

నమస్తే Ch Maheswara Raju,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)Reply

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు) మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:14, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply


అభినందనలు మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 10:01, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24 మార్చు

నమస్కారం Ch Maheswara Raju గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం మార్చు

@Ch Maheswara Raju గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:ఘంటా_మల్లికాంబ.jpeg
  2. File:రామచంద్రపురం_కోట.jpeg
  3. File:ఆనందయ్య_ఆయుర్వేద_ముందు_కోసం_లైన్_లో_ఉన్న_జనాలు.jpeg
  4. File:టి_వెంకటేశ్వరరావు.jpeg
  5. File:Maheswara_Raju.jpeg
  6. File:అభిరాం_వర్మ.jpeg
  7. File:Masood_Azhar.jpeg
  8. File:పురుషుడు.webp
  9. File:అంకాలమ్మ_కోట.jpeg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply

మీ సంతకం గల పేజీలు మొబైల్ వీక్షణలో అస్పష్టం మార్చు

@Ch Maheswara Raju గారు, మీ సంతకం గల పేజీలను మొబైల్ ఫైర్ఫాక్స్, క్రోమ్ వాడి చూస్తే, నీలం రంగు పెట్టెలు లాగా కనబడతున్నది. మీరు ఒకసారి పరిశీలించి సవరించితే బాగుంటుంది. అర్జున (చర్చ) 13:13, 29 డిసెంబరు 2021 (UTC)Reply

అర్జున గారు చూడండి మార్చానుCh Maheswara Raju☻ (చర్చ) 13:31, 29 డిసెంబరు 2021 (UTC)Reply

@Ch Maheswara Raju ఇప్పుడు సరిగా వుంది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 13:33, 29 డిసెంబరు 2021 (UTC)Reply

సరేనండి ఈ విషయం తెలిపినందుకు ధన్యవాదాలుCh Maheswara Raju☻ (చర్చ) 13:36, 29 డిసెంబరు 2021 (UTC)Reply

చర్చ:మొదటి పేజీ గురించి తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు అడుగుతున్న ప్రశ్న (08:54, 30 డిసెంబరు 2021) మార్చు

అయ్యా గురువుగారు నమస్కారము నేను ఈ వికీపీడియా లో ఈరోజు ప్రవేశించాను ఇందులో సందేహం వచ్చినచో సంప్రదించగలను --తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు (చర్చ) 08:54, 30 డిసెంబరు 2021 (UTC)Reply

తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు గారు వికీపీడియాలో సభ్యులైనందుకు ధన్యవాదాలు.మీకు ఏమైనా సహాయం కావాలంటే అడగండి చేయడానికి సిద్ధంగా ఉన్నాను.Ch Maheswara Raju☻ (చర్చ) 14:58, 30 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు మార్చు

@Ch Maheswara Raju గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)Reply

@Ch Maheswara Raju గారు, నేను ఒక బొమ్మ సవరించాను( [1] [2]). NFUR ధృవీకరణ అనగా "|image has rationale=yes"అని చేర్చటం ఎక్కించిన వారు కాక ఇతరులు చేయాలి. మిగతా సవరణ మీరు చేయవచ్చు. మీ బొమ్మలకు, ఇతరులు చేర్చిన ఆసక్తికరమైన బొమ్మలకు అటువంటి సవరణలు చేసి సహకరించండి. అర్జున (చర్చ) 04:46, 5 జనవరి 2022 (UTC)Reply

సరేనండిCh Maheswara Raju☻ (చర్చ) 10:31, 5 జనవరి 2022 (UTC)Reply

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు మార్చు

@Ch Maheswara Raju గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:00, 11 జనవరి 2022 (UTC)Reply

@Ch Maheswara Raju గారు, మీ లోగో బొమ్మలకు సముచిత వినియోగాన్ని చేర్చటానికి ఉదాహరణ చూడండి. ఆ విధంగా మీ ఇతర లోగో బొమ్మలకు సరిచేయండి. అర్జున (చర్చ) 06:32, 17 ఫిబ్రవరి 2022 (UTC)Reply

Non-free rationale for దస్త్రం:Gangu bai.jpg మార్చు

 

Thanks for uploading or contributing to దస్త్రం:Gangu bai.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 04:55, 1 ఫిబ్రవరి 2022 (UTC)Reply

చర్చలలో చురుకైనవారు మార్చు

  చర్చలలో చురుకైనవారు
@Ch Maheswara Raju గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 07:12, 23 మార్చి 2022 (UTC)Reply
అర్జునరావు గారు చర్చలలో చురుకైన వారిగా గుర్తించి పతకాన్ని బహుకరించినందుకు ధన్యవాదాలు. -- 2022-04-06T16:27:31‎ Ch Maheswara Raju

చర్చాంశాలను తొలగించకూడదు మార్చు

@Ch Maheswara Raju గారు, చర్చ:అనకాపల్లి జిల్లా, మీరు తొలగించిన చర్చాంశాన్ని పునరుద్ధరించాను, చర్చలు తొలగించకూడదు కాబట్టి. పొరబాటుగా చేర్చానని వ్యాఖ్య చేరిస్తే సరిపోతుంది. అందులో వున్న మూలం మిగతావారికి ఉపయోగపడే అవకాశం వుంది. అలాగే వికీపీడియాలోచర్చాంశాలు, సహకారస్థితిని గమనించడానికి ముఖ్య సూచికలు. గమనించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 22:34, 22 ఏప్రిల్ 2022 (UTC)Reply

సరేనండి Ch Maheswara Raju☻ (చర్చ) 02:00, 23 ఏప్రిల్ 2022 (UTC)Reply

Return to the user page of "Ch Maheswara Raju/పాత చర్చ 1".