స్వాగతం మార్చు

హారికా గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చ పేజీలో నన్ను అడగండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సాయీ(చర్చ) 09:28, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ వూరు మార్చు

మీ వూరుకి పేరు? సాయీ(చర్చ) 09:39, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

గ్రామ వ్యాసాలలో వర్గాలు తొలిగించి "మా ఊరు" అని పెట్టడం బాగుండదు. అలా చేయకండి.----C.Chandra Kanth Rao 12:14, 27 ఫిబ్రవరి 2008 (UTC)Reply

సహాయ అభ్యర్ధన మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

మీ ఊరు అని పెట్టకూదదు అని ఛెప్పఢా నికి ఒక alert లాంటిది పెట్టఛు కదా .మెము ఛాలా ఇష్టం గా మా ఊరు గురింఛి రాసుకున్న వన్ని ఇలా ఛెప్పకుంఢా తీసెయ్యఢం బాగొలెదు. తెలుగు వాల్ల కొసం పెట్టినది అందరికి వీలుగా ఉంఢెలా ఛూఢంఢి నొప్పింఛెలా కాదు.

Harika Kandati 15:48, 29 ఫిబ్రవరి 2008 (UTC)హారికReply

ఎవరైనా కొత్త సభ్యులు తమ ఊరు గురించి వ్రాసిన సమాచారం ఇది వరకే ఉన్న గ్రామ వ్యాసంలో కాకుండా కొత్త పేజీ తయారుచేస్తే ఆ సమాచారం తరలించిన తరువాతే ఆ పేజీని తొలిగిస్తాం. నేను పైన చెప్పిన విషయం తొండమనాడు గ్రామంలో [[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]] తొలిగించి మీరు [[మా ఊరు]] అని చేర్చినందుకు మాత్రమే. అలా చేయకూడదనే మీకు తెలియపర్చాను. మీరు చేసిన మార్పుకు నేను చేసిన దిద్దుబాటు [ఇక్కడ] ఉంది చూడండి. మా ఊరు పేజీలో మీరు వ్రాసినది "మాది ఒక పల్లె.పచ్ఛని పంటపొలాల తొ కలకలలాడుతుంటుంది.చల్లని గాలులు మనసుని ఎప్పుడు ప్రశాంతం గా ఉంచుతాయి" అంటే ఇది ఏ గ్రామానికి చెందినదనేది ఎలా తెలుస్తుంది. గ్రామం, మండలం పేర్లు లేకుండా ఏక వాక్యంతో మా ఊరు వ్యాసం తయారుచేసి దాన్ని అలాగే ఉంచాలనుకోవడం బాగుండదు. మీరు వ్రాయాలనుకున్న సమాచారం ఇదివరకే ఉన్న గ్రామ వ్యాసంలో జోడించండి.---- C.Chandra Kanth Rao(చర్చ) 17:22, 29 ఫిబ్రవరి 2008 (UTC)Reply