మాకినేని ప్రదీపు ప్రస్తుతం చిన్న తెవికీ సెలవు తీసుకున్నాడు, తొందరలోనే, మరలా వికీపీడియాలో తన మార్పులు-చేర్పులు మొదలు పెడతాడు.

నిసార్ గారి నిర్వాహకత్వం గురించి

మార్చు

ప్రదీప్ గారూ! అహ్మద్ నిసార్ గారి నిర్వాహకత్వం గురించి ఓటింగ్ ప్రక్రియ చేపట్టి చాలా రోజులైతుంది. కొంచెం తీరిక చేసుకొని, ఆ ఓటింగ్ ను పరిశీలించమని ప్రార్థన. రవిచంద్ర(చర్చ) 08:49, 28 జనవరి 2009 (UTC)Reply

నిర్వాహకుల వాండలిజం

మార్చు

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.

ఆ వ్యాసాలను తొలగించడానికి అసలు కారణం అందులో, ఎటువంటి విజ్ఞానపరమైన సమాచారం లేకపోవడం. పైగా అది ఒక వ్యక్తికి సంభందించిన వ్యాసం, ఆ వ్యక్తి తెలుగు వికీపీడియాకు సంభందించినంత వరకూ ఎటువంటి ప్రాముఖ్యం లేనివారని తెవికీ సమూహం భావిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాసాల ప్రాముఖ్యాన్ని ఎలా నిర్ధారించాలో చర్చ జరుగుతుంది. అందులో మీరు కూడా పాల్గొనండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:38, 28 డిసెంబర్ 2008 (UTC)

Hi, this is me again. I don't understand why my account here has been created. Normally, with SUL, I should have an account reserved, but not activated until I start making contributions, no ? But I didn't contribute here. Maybe is there a bug in your bot, making it too much wellcoming :-). Also, for foreigners, it might be worth adding a link to this page, telling where/who to contact in english. --Mathieu Perrin 14:12, 15 డిసెంబర్ 2008 (UTC)

The new user creation log shows both normally created users and automatically created users (users created with SUL). I have fixed this by making my BOT to put English welcome messages for automatically created users. You are one of the many victims who received welcome messages in telugu :). See, {{స్వాగతం/en}}__మాకినేని ప్రదీపు (+/-మా) 15:11, 15 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

మార్చు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిశలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెలివికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:07, 28 డిసెంబర్ 2008 (UTC)-- C.Chandra Kanth Rao(చర్చ) 09:07, 28 డిసెంబర్ 2008 (UTC)

సంతకం బాటు

మార్చు

వ్యాఖ్యానం అనటం కూడా సమానార్ధాన్ని ఇస్తుంది కానీ వ్యాఖ్య అనటం అర్ధానికి మరింత చేరువగా ఉంటుంది వ్యాఖ్యానం - commentary/annotation (Wikt:annotation), వ్యాఖ్య - comment --వైజాసత్య 13:54, 29 డిసెంబర్ 2008 (UTC)

అలాగే మారుస్తా. ఇలా సంతకాలు చేయని వారి బదులుగా, సంతకాలు చేయడానికి ఒక బాటును తయారు చేద్దానని అనుకున్నాను. కానీ ఆ పని నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది! __మాకినేని ప్రదీపు (+/-మా) 14:19, 29 డిసెంబర్ 2008 (UTC)
చాలా మంచి ఆలోచన. ఇంగ్లీషు వికీలోని ఈ సభ్యుని సహాయం అడగవచ్చనుకుంటా en:User:SineBot --వైజాసత్య 15:49, 29 డిసెంబర్ 2008 (UTC)
అక్కడ ఆ బాటును చూసిన తరువాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇంకొన్ని రోజులు నా అంతట నేనే ప్రయత్నించి, కుదరకపోతే ఆ తరువాత, అక్కడి సహాయాన్ని తీసుకుంటాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:15, 29 డిసెంబర్ 2008 (UTC)

SUL request

మార్చు

I asked for usurpation previously here from another bureaucrat. But he didn't replied. I want to usurp the local name "joseph", who has 0 edits. Please let me know, (joseph) --88.227.202.22 18:27, 12 ఏప్రిల్ 2009 (UTC)Reply

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 21:19, 12 ఏప్రిల్ 2009 (UTC)Reply
Thanks. --Joseph 17:16, 13 ఏప్రిల్ 2009 (UTC)Reply

File deletion

మార్చు

Hi, I added a new picture to హరిప్రసాద్ చౌరాసియా. Unfortunately I can't find a place to request deletion of the non-free file ఫైలు:Hariprad chourasia ms.JPG. Can you help me? Thank you. I'm on the English Wikipedia at User:Hekerui Hekerui 19:17, 4 జూలై 2009 (UTC)Reply

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:20, 5 జూలై 2009 (UTC)Reply
Thank you! Hekerui 21:03, 6 జూలై 2009 (UTC)Reply


ఓసారి పరికించండి

మార్చు

ప్రదీపుగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:15, 9 జూలై 2009 (UTC)Reply

Request on Commons

మార్చు

Hi,

I left you a message on your Commons talk page. Regards, Bibi Saint-Pol 11:01, 28 జూలై 2009 (UTC)Reply

కొత్త పేజీలు, వాటికి పాత వ్యాసాల నుంచి లింకులూ

మార్చు

ప్రదీప్ గారూ, బాగున్నారా? ఒక ఆలోచన

  • కొత్తగా ఒక పేజీ - ఉదాహరణకు చార్మినారు - తయారు చేసామనుకుందాం.
  • గతంలో వచ్చిన కొన్ని వ్యాసాల్లో ఈ పేరును ఉదహరించి ఉండొచ్చు గదా. ఉదాహరణకు హైదరాబాదు అనే వ్యాసంలో చార్మినారు గురించి రాసే ఉంటాం.
  • కానీ అప్పటికి చార్మినారు వ్యాసం లేనందువల్ల లింకు తగిలించలేదు.
  • ఇప్పుడు చార్మినారు వ్యాసం వచ్చింది కాబట్టి, ఆ హైదరాబాదు వ్యాసానికి పోయి చార్మినారు అనే మాట మొదట ఎక్కడొచ్చిందో వెతికి ఒక లింకు పడేస్తే పనైపోతుంది. అలా ఎన్ని వ్యాసాల్లో ఆ పేరు ఉంటే అన్ని వ్యాసాల్లోనూ పెట్టాలి.
  • ఈ పని చేసేందుకు బాటు రాయొచ్చా? రాస్తారా? లేక ఇప్పటికే ఉందా?

__చదువరి (చర్చరచనలు) 20:25, 29 జూలై 2009 (UTC)Reply

నేను బాగున్నాను. ఇలాంటి బాటు తయారుచేయడానికి ఈ వారాంతంలో ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:09, 30 జూలై 2009 (UTC)Reply
ఇలాంటి పనుల కోసం బాటును నడపడం అంత మంచిది కాదేమో. గోల్కొండ వ్యాసానికి లింకులను ఏ ఏ పేజీలలో పెట్టాలో చూడటానికి బాటును నడిపితే User:Mpradeep/sandboxలో ఉన్న లింకులన్నీ వచ్చాయి. వాటిలో గోల్కొండ కోటతో అసలు సంబంధం లేని వ్యాసాలు కూడా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:36, 8 ఆగష్టు 2009 (UTC)
ఈ బాటును పూర్తి స్థాయిలో యాంత్రికంగా నడపలేమనుకుంటా. కాకపోతే పర్యవేక్షణతో నడపవచ్చు. అలా గొల్కొండ ఎదురైన సందర్భాలను బాటు ఒక్కొక్కటే ఎత్తి చూపిస్తుంటే బాటు చాలకుడు అక్కడ లింకివ్వాలో లేదో (y/n) పద్ధతిన తన అమోదాన్ని తెలియజేస్తూ ఉంటే బాటు ఆయా మార్పులు చెయ్యగలదు --వైజాసత్య 02:30, 9 ఆగష్టు 2009 (UTC)
పర్యవేక్షణ మరీ ఇబ్బంది కాకపోతే అలా చెయ్యవచ్చు. __చదువరి (చర్చరచనలు) 09:29, 11 ఆగష్టు 2009 (UTC)
పర్యవేక్షణ పద్దతిలో నడపడానికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. అందులో మొదటిది సమయం అయితే, రెండోది బాటును నడిపేటప్పుడు చాలకుడులింకును ఇవ్వాలో వద్దో నిర్ణయించుకోవడానికి, ఏ పేజీలో మార్పు చేస్తున్నామో బాటు చాలకుడికి చూపించాలి. కానీ నేను ప్రస్తుతం బాటును నడుపుతున్న కమాండులైనులో తెలుగును చూపించదు, అందుకు బాటు తెలుగు అక్షరాలను RTSలో చూపించే విధంగా తయారు చేయాలి. రెండో ఇబ్బందిని అధిగమించేసి, ప్రస్తుతానికి ఒక బాటును తయారుచేసాను. మొదటి ఇబ్బందిని అధిగమించడానికి ఇంకా కృషి చేస్తున్నాను :) తయారు చేసిన బాటును "గోల్కొండ" వ్యాసంపై నడిపాను. [[ఆగష్టు 16న బాటు చేసిన మార్పులు అన్నీ గోల్కొండ వ్యాసానికి లింకులు చేర్చడానికే చేసిన మార్పులు. ప్రస్తుతానికి బాటు ఏ ఏ పేజీలపై నడిపించాలని అనుకుంటున్నారో ఆ పేజీల పేర్లను ఇక్కడ చేర్చండి. నాకు వీలయినప్పుడు బాటును నడిపి ఆ వ్యాసాలకు పాత వ్యాసాల నుండి లింకులను చేర్పిస్తాను. ఇలా లింకులను చేర్చడానికి బాటును, నిర్వాహణా పరంగా మరింత సులువుగా వుండేటట్లు తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:26, 16 ఆగష్టు 2009 (UTC)
ప్రవీణ్, బ్రహ్మాండం. చక్కగా ఉంది. మీ కృషికి నా అభినందనలు అందుకోండి. తార్కికంగా చూస్తే కొత్త వ్యాసమొకటి తయారు కాగానే, దానికి లింకులు ఉండే అవకాశమున్న ప్రతి పేజీలోనూ ఈ బాటును నడపాలి. ఇప్పుడు కొత్తగా పాఠశాల అనే పేజీ తయారైందనుకుందాం.. దీనికి లింకులు దాదాపు ప్రతి ఊరి పేజీలోనూ ఉండే అవకాశముంది. ఈ పేజీలన్నింటిలోను ఈ బాటు నడపాలి. నిజానికి అది ఎంతో శ్రమ, సమయంతో కూడుకున్న వ్యవహారం. మన జోక్యం లేకుండా బాటును నడిపేలా చేసే అవకాశం ఉందేమో పరిశీలించండి. ఈలోగా నేను బాటు నడపవలసిన వ్యాసాల జాబితాను మీరు చెప్పిన పేజీలో చేరుస్తాను. సెలవులో ఉండి కూడా ఈ పని చేసినందుకు మరోసారి అభినందనలు. మీకు సమాధానం రాయడం ఆలస్యమైంది, సారీ! __చదువరి (చర్చరచనలు) 17:22, 19 ఆగష్టు 2009 (UTC)

Deletion of images

మార్చు

Hi, please delete ఫైలు:MBMK01.jpg and ఫైలు:Rajnikanth cu.jpg? The first on is on Commons as ఫైలు:Bmk.JPG and I found a free replacement for the second. Thank you! Hekerui 19:24, 15 సెప్టెంబర్ 2009 (UTC)

Done. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:13, 16 సెప్టెంబర్ 2009 (UTC)

అర్జున ధన్యవాదాలు

మార్చు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:40, 7 మే 2010 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

మీరు మళ్లీ క్రియాశీలమయ్యారని మీ ఇటీవల చేసిన మార్పులు చూసి సంతోషిస్తున్నాను.తెలుగు వికీకి మీ కృషి చాలా అవసరము. ధన్యవాదాలు--అర్జున 04:14, 22 జనవరి 2011 (UTC)Reply

missing bureaucrat noticeboard on this wiki

మార్చు

Hi. You are listed as a bureaucrat on this wiki, but so is at least one other person. To contact a bureaucrat, in order to usurp accounts and similar, users have to send duplicate messages, rather than post at a single place. Please create a bureaucrat noticeboard of some sort and list it at meta:Index of pages where renaming can be requested. If it already exists, please list it there! Thank you. --Joy-temporary 11:50, 5 ఆగష్టు 2011 (UTC)

అధికారి హోదా

మార్చు

వికీపీడియా:అధికార_హోదా_కొరకు_విజ్ఞప్తి/అర్జున చూచి సహాయం చేయండి. --అర్జున 13:46, 27 డిసెంబర్ 2011 (UTC)

విజ్ఞప్తి

మార్చు

ప్రదీప్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:16, 12 ఏప్రిల్ 2012 (UTC)Reply

హైదరాబాదులో తెవికీ సమావేశం

మార్చు

ప్రదీప్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.

Forced user renames coming soon for SUL

మార్చు

Hi, sorry for writing in English. I'm writing to ask you, as a bureaucrat of this wiki, to translate and review the notification that will be sent to all users, also on this wiki, who will be forced to change their user name on May 27 and will probably need your help with renames. You may also want to help with the pages m:Rename practices and m:Global rename policy. Thank you, Nemo 17:16, 3 మే 2013 (UTC)Reply

మార్చు
 

Thank you for uploading దస్త్రం:VP Singh.jpg. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 12:53, 21 అక్టోబర్ 2013 (UTC)

వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Mpradeep

మార్చు

ప్రదీప్ గారూ, మిమ్మల్ని తెవికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రదానం చేసే కొమరపు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదిస్తున్నాను. మీరు దయచేసి వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Mpradeep లో సమ్మతిని తెలియజేయండి.----కె.వెంకటరమణ (చర్చ) 15:59, 9 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

మార్చు

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))

అభినందనలు

మార్చు

ప్రదీపు గారూ,
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:11, 28 డిసెంబర్ 2013 (UTC)

వాడుకరి:Mpradeep గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:32, 28 డిసెంబర్ 2013 (UTC)
ప్రదీప్ గారూ, కొ.ల.రా.వి.పురాస్కానికి మీరు ఎంపికైన శుభ సందర్భంలో నా మనఃపూర్వక శుభాభినందనలు స్వీకరించండి. తెవేకీ ప్రస్థాన వేగాన్ని అందరమూ కలసి పెంచుదాం. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:50, 28 డిసెంబర్ 2013 (UTC)
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:50, 28 డిసెంబర్ 2013 (UTC)
పురస్కార విజేతగా నిలిచినంధుకు హార్ధిక శుభాకాంక్షలు!! - శశి (చర్చ) 08:48, 30 డిసెంబర్ 2013 (UTC)

అందరికీ నా ధన్యవాదాలు. __ప్రదీపు (+/-మా) 17:36, 30 డిసెంబర్ 2013 (UTC)

ప్రదీప్ గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు.   --విష్ణు (చర్చ)08:07, 3 జనవరి 2014 (UTC)Reply
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..విశ్వనాధ్ (చర్చ) 08:32, 3 జనవరి 2014 (UTC)Reply

ప్రదీప్ గారికి

2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...

అభినందనలతో... కార్యవర్గం

మరిన్ని వివరాలు ఈ పేజీలలో

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస

మార్చు

ప్రదీప్ అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 17:53, 8 ఫిబ్రవరి 2014 (UTC)Reply

{{చెన్నై అవర్ గళ్}}

శశి గారికి, ప్రదీప్ అమెరికాకి వెళ్లి చాలా సంవత్సరాలయింది. సభ్యపేజీ మూసని అచేతనం చేశాను.--అర్జున (చర్చ) 04:51, 10 ఫిబ్రవరి 2014 (UTC)Reply

కొలరావిపు ప్రశంసాపత్రం

మార్చు
  కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
ప్రదీపు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విస్తృతమైన కృషికి ఆదర్శంగా నిలిచి, వికీలోమండలాల పేజీలు, విక్షనరీ లో బ్రౌణ్య నిఘంటువు చేర్పులు వలన తెవికీ ప్రథమ స్థానంచేరటానికి దోహదం చేసి. బాట్తో అనేక రకాల గణాంకాలు, మరియు ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు ఎంతగానీ తోడ్పడిన మీ కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

An important message about renaming users

మార్చు

Dear Mpradeep, My aplogies for writing in English. Please translate or have this translated for you if it will help. I am cross-posting this message to many places to make sure everyone who is a Wikimedia Foundation project bureaucrat receives a copy. If you are a bureaucrat on more than one wiki, you will receive this message on each wiki where you are a bureaucrat.

As you may have seen, work to perform the Wikimedia cluster-wide single-user login finalisation (SUL finalisation) is taking place. This may potentially effect your work as a local bureaucrat, so please read this message carefully.

Why is this happening? As currently stated at the global rename policy, a global account is a name linked to a single user across all Wikimedia wikis, with local accounts unified into a global collection. Previously, the only way to rename a unified user was to individually rename every local account. This was an extremely difficult and time-consuming task, both for stewards and for the users who had to initiate discussions with local bureaucrats (who perform local renames to date) on every wiki with available bureaucrats. The process took a very long time, since it's difficult to coordinate crosswiki renames among the projects and bureaucrats involved in individual projects.

The SUL finalisation will be taking place in stages, and one of the first stages will be to turn off Special:RenameUser locally. This needs to be done as soon as possible, on advice and input from Stewards and engineers for the project, so that no more accounts that are unified globally are broken by a local rename to usurp the global account name. Once this is done, the process of global name unification can begin. The date that has been chosen to turn off local renaming and shift over to entirely global renaming is 15 September 2014, or three weeks time from now. In place of local renames is a new tool, hosted on Meta, that allows for global renames on all wikis where the name is not registered will be deployed.

Your help is greatly needed during this process and going forward in the future if, as a bureaucrat, renaming users is something that you do or have an interest in participating in. The Wikimedia Stewards have set up, and are in charge of, a new community usergroup on Meta in order to share knowledge and work together on renaming accounts globally, called Global renamers. Stewards are in the process of creating documentation to help global renamers to get used to and learn more about global accounts and tools and Meta in general as well as the application format. As transparency is a valuable thing in our movement, the Stewards would like to have at least a brief public application period. If you are an experienced renamer as a local bureaucrat, the process of becoming a part of this group could take as little as 24 hours to complete. You, as a bureaucrat, should be able to apply for the global renamer right on Meta by the requests for global permissions page on 1 September, a week from now.

In the meantime please update your local page where users request renames to reflect this move to global renaming, and if there is a rename request and the user has edited more than one wiki with the name, please send them to the request page for a global rename.

Stewards greatly appreciate the trust local communities have in you and want to make this transition as easy as possible so that the two groups can start working together to ensure everyone has a unique login identity across Wikimedia projects. Completing this project will allow for long-desired universal tools like a global watchlist, global notifications and many, many more features to make work easier.

If you have any questions, comments or concerns about the SUL finalisation, read over the Help:Unified login page on Meta and leave a note on the talk page there, or on the talk page for global renamers. You can also contact me on my talk page on meta if you would like. I'm working as a bridge between Wikimedia Foundation Engineering and Product Development, Wikimedia Stewards, and you to assure that SUL finalisation goes as smoothly as possible; this is a community-driven process and I encourage you to work with the Stewards for our communities.

Thank you for your time. -- Keegan (WMF) talk 18:24, 25 ఆగష్టు 2014 (UTC)

--This message was sent using MassMessage. Was there an error? Report it!

స్వాగతం

మార్చు
 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

పేరు మార్పు

మార్చు

తె.వీకీ. నిర్వాహకులకు నమస్కారం. నా వాడుకరి పేరు మార్చుకోవాలనుకుంటున్నాను. నా ప్రస్తుత వాడుకరి పేరు "R.Karthika Raju" గా ఉంది. దీనిని "కార్తీక రాజు" గా మార్పు చేయగోరుచున్నాను.

- కార్తీక రాజు

కతిన చర్యలు

మార్చు

నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్

Your administrator and bureaucrat status on te.wikipedia

మార్చు

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 06:40, 21 జూలై 2016 (UTC) {{subst:db-badfiletype-notice|దస్త్రం:Adilabad mandals outline16.png|nowelcome=|{{{key1}}}={{{value1}}}}} కశ్యప్ (చర్చ) 12:44, 24 ఫిబ్రవరి 2017 (UTC)Reply

File:Adilabad mandals outline21.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Adilabad mandals outline21.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline30.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline30.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline36.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline36.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline34.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline34.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline21.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline21.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline18.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline18.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline16.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline16.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline14.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline14.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Medak mandals outline08.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Medak mandals outline08.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Nizamabad mandals outline27.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Nizamabad mandals outline27.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Nizamabad mandals outline14.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Nizamabad mandals outline14.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Nizamabad mandals outline04.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Nizamabad mandals outline04.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline19.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline19.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline17.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline17.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline14.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline14.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline13.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline13.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline12.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline12.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline11.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline11.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline10.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline10.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Khammam mandals outline09.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Khammam mandals outline09.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline55.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline55.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline49.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline49.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline44.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline44.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline39.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline39.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline33.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline33.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline23.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline23.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline22.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline22.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline20.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline20.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Karimnagar mandals outline16.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Karimnagar mandals outline16.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Adilabad mandals outline42.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Adilabad mandals outline42.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Adilabad mandals outline39.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Adilabad mandals outline39.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Adilabad mandals outline34.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Adilabad mandals outline34.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Adilabad mandals outline33.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Adilabad mandals outline33.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

File:Adilabad mandals outline21.png listed for discussion

మార్చు
 

A file that you uploaded or altered, File:Adilabad mandals outline21.png, has been listed at Wikipedia:Files for discussion. Please see the discussion to see why it has been listed (you may have to search for the title of the image to find its entry). Feel free to add your opinion on the matter below the nomination. Thank you. Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు )

మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:16, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

మార్చు

@Mpradeep గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)Reply

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

మార్చు

@Mpradeep గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:34, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply