Nani babu kkd గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nani babu kkd గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  Bhaskaranaidu (చర్చ) 15:10, 17 మార్చి 2018 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 15:10, 17 మార్చి 2018 (UTC)Reply

ప్రాజెక్టు టైగర్‌లో పాల్గొనడం ఇలా

మార్చు

Nani babu kkd గారూ! మీరు ప్రాజెక్టు టైగర్‌లో పాల్గొని తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేయాలనుకోవడం చాలా మంచి సంగతి. వ్యాసాల జాబితా ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఐతే ఇక్కడ నియమాలు మాత్రం జాగ్రత్తగా చదవండి. ఆపైన సభ్యులుగా నమోదు చేసుకోవడానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/పాల్గొనేవారు వద్ద నమోదుచేసుకోండి. వ్యాసాలు రాశాకా ఇక్కడ నివేదించండి. పైన మన తోటి వికీపీడియన్ అందించిన స్వాగతంలోని అంశాలు చూస్తే తెలుగు వికీపీడియాలోని పలు అంశాలు తెలుస్తాయి. ఐనా సందేహం ఉంటే నా చర్చ పేజీని సంప్రదించవచ్చు. ఆల్ ద బెస్ట్. --పవన్ సంతోష్ (చర్చ) 15:16, 18 మార్చి 2018 (UTC)Reply

ప్రశ్న

మార్చు

నాకు వికీ పీడీయా చాల కొత్త. నేను ఎలా కొత్త విషయాన్నీ ఎడిట్ చేయాలో మరియు ఆడ్ చేయాలో నాకు అర్ధం అవ్వటం లేదు . దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి. Nani babu kkd (చర్చ) 13:57, 29 మార్చి 2018 (UTC)Reply

మీరు ఈ పేజీలను ఒకసారి చదవండి. ఇక్కడ ఎడిట్ చేయ ప్రయత్నించవచ్చు. మీకు అంతా తెలుస్తుంది..