````

Newafrican గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Newafrican గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   IM3847 (చర్చ) 12:36, 3 జూన్ 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
మూసకు లింక్ ఇవ్వడం

ఒక మూస గురించి చర్చించేటప్పుడు ఆ మూస లింకు మాత్రం ఇవ్వాలి. మూసను పెట్టకూడదు. అందుకు రెండు మార్గాలున్నాయి. ఉదాహరణకు "{{అయోమయ నివృత్తి}}" మూస గురించి ప్రస్తావించినపుడు ఇలా వ్రాయొచ్చు.

  • [[:మూస:అయోమయ నివృత్తి]] - ఇది ఇలా కనిపిస్తుంది. మూస:అయోమయ నివృత్తి - "మూస" పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ గుర్తులున్నాయి. గమనించండి.
  • {{tl|అయోమయ నివృత్తి}} - ఇది ఇలా కనిపిస్తుంది. {{అయోమయ నివృత్తి}} - ఇది నేరుగా కాపీ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

IM3847 (చర్చ) 12:36, 3 జూన్ 2019 (UTC)Reply

Community Insights Survey మార్చు

RMaung (WMF) 14:18, 6 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 15:05, 20 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 18:57, 3 అక్టోబరు 2019 (UTC)Reply

సందేహం మార్చు

 Y సహాయం అందించబడింది


Newafrican (చర్చ) 14:14, 27 అక్టోబరు 2019 (UTC)Reply

ఏ రచయిత కు సంబంధించిన ఫోటో మరియు పెట్టెను ఏర్పాటు చేయడం ఎలా ? Newafrican (చర్చ) 14:14, 27 అక్టోబరు 2019 (UTC)Reply

Newafricanగారికి, మూస:Infobox writer వాడవచ్చు. ఇప్పటికే వున్న రచయితల వ్యాసాలు చూస్తే ఉపయోగం.--అర్జున (చర్చ) 11:35, 31 అక్టోబరు 2019 (UTC)Reply

ఎరుపు రంగు లంకెను ఏర్పాటు చెయటము ఎలా ? Newafrican (చర్చ) 06:39, 25 డిసెంబరు 2019 (UTC)Reply

రెండు మూడు సార్లు ప్రయత్నించినా ఫోటో తో కూడిన సమాచార పెట్టె సోమంచి వాసుదేవరావు వ్యాసానికి సంబందించి ను ఏర్పాటు చేయలేకపోతున్నాను. ఎవరయినా చేయవలసినదిగా విజ్ఞప్తి. Newafrican (చర్చ) 15:54, 16 జనవరి 2020 (UTC)Reply

వ్యక్తుల జీవిత చరిత్రలు వ్యాసాలలో ఉండవలసిన వివరాలు కూర్పు గురించి మార్చు

వాడుకరి:Newafrican గారూ మీరు వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసాలు రాసేటప్పుడు కేవలం జిల్లా మాత్రమే గాకుండా జన్మించిన ప్రదేశం,మండలం వివరాలు కూర్పు చేయవలసి ఉంది.సోమంచి వాసుదేవరావు వ్యాసంలో జిల్లా పేరు మాత్రమే రాశారు.ఈ వివరాలు కూడా చేర్చగలరు.ఇక ముందు రాసే వ్యాసాలకు కూడా పాటించవలసిందిగా తెలపటమైంది--యర్రా రామారావు (చర్చ) 07:00, 25 డిసెంబరు 2019 (UTC)Reply

ఆంటోనియో ఫ్రాన్సిస్కో గ్రామ్సి గురించి వ్యాసాన్ని తెలుగు లోకి అనువదించాను. పరిశీలించించగలరు. Newafrican (చర్చ) 08:25, 10 జనవరి 2020 (UTC)Reply
Newafrican గారూ, ఆంటోనియో గ్రామ్సీ వ్యాసాన్ని మీరు మళ్ళీ మళ్ళీ అనువాద పరికరం నుండే ప్రచురిస్తూ ఉన్నారు. అలా చెయ్యడం వలన నేరుగా పేజీలో చేసిన మార్పుచేర్పులన్నీ కొట్టుకుపోతాయి. నేను ఆ పేజీలో ఒక మూస పెట్టాను. ఆ తరువాత మీరు అనువాద పరికరం నుండి మళ్ళీ ప్రచురించడంతో ఆ మార్పు పోయింది. దాన్ని నివారించేందుకు గాను, ఒకసారి ప్రచురించేసాక మీరు చెయ్యదలచిన మార్పులన్నీ నేరుగా పేజీలోనే చెయ్యండి. పోతే.., ఆ పేజీలోని భాషను సవరించాల్సి ఉంది, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 18:14, 18 జనవరి 2020 (UTC)Reply

చదువరి గారూ నేను వికీపీడియాలో రచనలు చేయడం కొత్త కావడం వలన ఇలా జరుగుతోంది. మీ సూచనలను పాటిస్తాను. ధన్యవాదాలు. వీలయితే ఆ మూసను పునద్దరించండి. Newafrican (చర్చ) 08:29, 23 జనవరి 2020 (UTC)Reply

 

ఆంటోనియో గ్రామ్సీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద వ్యాసం. కృతక భాష గల ఈ వ్యాసాన్ని తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 10:53, 2 ఫిబ్రవరి 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 10:53, 2 ఫిబ్రవరి 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

 

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

సోమంచి కోదండ రామయ్య పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగు పెట్టాను. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాను. ఎందుకంటే a person or group of people వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో వ్యాస విషయానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. అలాంటి వ్యాసాలను సత్వర తొలగింపు పద్ధతిలో ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు.  ప్రభాకర్ గౌడ్చర్చ 08:26, 2 డిసెంబరు 2021 (UTC)Reply

ప్రభాకర్ గారికి నమస్తే. నేను పైన పేర్కొన్న ఉత్తరేశ్వర దేవాలయం, బలగ, శ్రీకాకుళం కు సంబందించి కోదండ రామయ్య గురించి వ్యాసం రాసాను. దీనికి సంబందించిన 1934 వ సంవత్సరం డాక్యుమెంట్ కూడా వికీమీడియా లోనూ internet.archives.org లోనూ లభ్యమవుతోంది. దీనికి సంబందించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా లభ్యమవుతున్నాయి, కాగా అవి ప్రైవేటు డాక్యుమెంట్లు కనుకనే ఇందులో పొందుపరచలేదు. చాల దేవాలయాలు ఎవరు నిర్మించారో వివరాలు కూడా తెలియని పరిస్థితి ఉంది. వాటిని వెలుగులోకి తేవాలని అనుకుంటున్నాను, తెలిసిన లభ్యమవుతున్న వివరాలను వీలువెంబడి ప్రచురించాలని నేను భావిస్తున్నాను.
ఈ వ్యాసంలో తటస్థత లేదా ఇతర అంశాలు ఉండాలని భావిస్తున్నారా ? సూచించగలరు.
ఈ వ్యాసం తొలగింపు అవసరం లేకుండా కొనసాగాలని భావిస్తున్నాను. మీలాంటి వారి సూచనలతో ఇంకా మెరుగుపరచాబడాలని భావిస్తున్నాను. Newafrican (చర్చ) 16:13, 2 డిసెంబరు 2021 (UTC)Reply
ప్రభాకర్ గారికి నమస్తే. శ్రీకాకుళం, బలగ, లో గల ఉత్తరేశ్వర దేవాలయం ఎవరు నిర్మించారో ఎవరు పునరుద్దరించారో వివరాలు తెలిచేయడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
ఈ వ్యాసం తొలగింపు అవసరం లేకుండా కొనసాగాలని భావిస్తున్నాను. మీలాంటి వారి సూచనలతో ఇంకా మెరుగుపరచాబడాలని భావిస్తున్నాను. Newafrican (చర్చ) 16:20, 2 డిసెంబరు 2021 (UTC)Reply