Okswamy44 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Okswamy44 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   t.sujatha (చర్చ) 06:46, 26 ఏప్రిల్ 2013 (UTC)Reply

వికీపీడియా:డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (DLI ) లో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు ‎ పేజీ మార్చు

  • ధన్యవాదాలు అర్జునరావు గారు,

కానీ నాకు పేజీలను స్ప్లిట్ చెయ్యటం అంటే ఏమిటో తెలీదు. నాకు తె.వికీ లో అంత పరిజ్ఞానం లేదు . కాస్త సాహాయం చెయ్యండి స్వామి(కేశవ) (చర్చ) 14:37, 27 జూన్ 2013 (UTC) మీ స్వామి.Reply

Help for DLI Telugubooks metadata conversion to Telugu script మార్చు

వాడుకరి:Okswamy44, Around 2013, you have created a catalog of DLI telugu books and posted on Telugu Wikipedia. I am currently making efforts to complete the catalog of all Telugu books hosted on archive.org from digital library of india collection.Can you connect me with people, who have helped in that effort?----అర్జున (చర్చ) 11:01, 19 సెప్టెంబరు 2018 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.