Pabbarajumadhavarao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:33, 28 ఆగష్టు 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

"ఈ తరం - కోటిమంది యువతే లక్ష్యం" గురించి. మార్చు

మాధవరావు గారూ! మీరు "ఈ తరం - కోటిమంది యువతే లక్ష్యం" అనే వ్యాసం వ్రాశారు. కృతజ్ఞతలు. అయితే ఇది వికీపీడియా విధానాలకు అనుగుణంగా లేదు. ఎందుకంటే అభిప్రాయాలను, ప్రకటనలను, సందేశాలను వెలిబుచ్చడానికి వికీపీడియా సరైన వేదిక కాదు. దయచేసి వికీపీడియా:ఏది వికీపీడియా కాదు మరియు అంగ్ల వికీలో en:Wikipedia:What Wikipedia is not అనే వ్యాసాలను చూడగలరు. కనుక "ఈ తరం - కోటిమంది యువతే లక్ష్యం" త్వరలో తొలగించబడుతుంది. అన్యధా భావించవలదు. మీ అభిప్రాయాలమీద, వ్రాసిన విషయం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. కేవలం ఈ సైటు అందుకు ఉద్దేశించినది కాదు అని మాత్రం గ్రహించగలరు. మీ బ్లాగులో ఈ వ్యాసం ఉండడం గమనించాను. ఆలాంటివాటికి బ్లాగులు సముచితమైన స్థానం.

మీరు నిరుత్సాహ పడకుండా ముందు ముందు వికీపీడియాకు అనుగుణమైన, విజ్ఞానదాయకమైన, వ్యాసాలు కూరుస్తారని ఆశిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో తప్పక ప్రస్తావించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:14, 19 అక్టోబర్ 2008 (UTC)

రచ్చబండనుండి ఒక భాగం కాపీ మార్చు

how to save the typed matter, typed in lekhini.org and use it later? మార్చు

Pabbarajumadhavarao 05:50, 11 అక్టోబర్ 2008 (UTC)I am a member in Sahityam Group. To send my write-ups, in Telugu, to Sahityam group, I am using Lekhini.org, copying the Telugu portion of write-up, minimising the lekhini.org, opening the Sahityam page and then pasting the write-up in the appropriate box. My doubt is : after typing one or two pages, if current goes-off; or I have to leave the compter and go out, how I can save the matter already typed in lekhini.org and use the same whenever I want to use it? Kindly explain.

మాధవరావు గారూ! మీరు వ్రాసింది ఇప్పుడే చూశాను. ఈ సమస్యకు నేరుగా పరిష్కారం లేదనుకొంటాను. ఇలా చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. M S Word లాంటిది ఒక ప్రోగ్రాము ఓపెన్ చేసి ఉంచుకోండి. లేఖినిలో వ్రాసింది అప్పుడప్పుడూ (అరగంటకోసారి) కాపీ చేసి, M S Word ఫైలులో పేస్టు చేసి "సేవ్" చేసుకొంటూ ఉండండి. కరంటు పోయినా సేవ్ చేసినంతవరకు భద్రంగా ఉంటుంది. తరువాత M S Word లోంచి అది కావలసినప్పుడు కాపీ చేసుకొని మీకు కావలసిన ఎడిటర్‌లో పేస్టు చేసుకోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)