స్వాగతం మార్చు

Pularaviteja గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Pularaviteja గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Bhaskaranaidu (చర్చ) 14:59, 6 అక్టోబరు 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 14:59, 6 అక్టోబరు 2014 (UTC)Reply

తెలుగు పేరుతోనే వ్యాసం ఉండాలి మార్చు

How to create a new page-26Jan2017

రవితేజ గారూ! తెలుగు వికీపీడియాలో వ్యాసం రాద్దామని మీరు చేసిన ప్రయత్నం చూశాను. మంచి ఆలోచన. కాకపోతే మీరు ఇప్పటికే తెలుగులో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ అన్న వ్యాసం చూడడం తెలియక, ఇంగ్లీష్ పేరుతో సృష్టించారు. ఇది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగులోనే పేరు ఉండాలి కదా. కాబట్టి మన సహసభ్యులు రవిచంద్ర గారు Sunrisers Hyderabad అన్న మీ వ్యాసంలోకి వెళ్తే పైనున్న తెలుగు వ్యాసంలోకి పోయేలా దారిమార్పు చేశారు. చెప్పవచ్చేదేమంటే తెలుగులోనే పేరు కూడా ఉండాలి. అలానే ఇప్పటికే ఒక వ్యాసం అదే విషయం మీద ఉంటే మళ్ళీ ఇంకొకటి సృష్టించకూడదు, దానిలోనే లేని సమాచారం ఏదైనా ఉంటే చేర్చి పెంచుకుంటూ పోవాలి. సరేనాండీ. మీకు విషయం తేలికగా అర్థమయ్యేందుకు మరో వికీపీడియన్ చదువరి గారు సృష్టించిన వీడియో పక్కనే ఇచ్చాను చూడండి. అభినందనలతో పవన్ సంతోష్ (చర్చ) 04:42, 14 మార్చి 2018 (UTC)Reply

 

జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యా సంస్థల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అక్షర భేదాలతో జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా పేజీ ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 13:20, 16 ఏప్రిల్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 13:20, 16 ఏప్రిల్ 2018 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.